సతి తో ఏడూ అడుగులు

సతి తో ఏడూ అడుగులు

సతి తో  ఏడూ అడుగులు
రెండు శరీరాలు వేరుగా
ఉన్న హృదయం ఒక్కటిగా
ఒదిగి పోయి
కనులు తెరిచిన మూసిన
ఉమ అనే శబ్దం జీవితంలో
నాదం ప్రాణ నాదం
కోపం లోను తాపం లోను
తన్మయత్వం లోను నువ్వే
     ఎన్నో ఆటుపోట్లు
     కొట్లాటలు
బలం బలహీనతలు
ఎన్ని ఉన్నా 
దేవుడు కల్పిన బంధం
నా తనువుచాలించే
వరకు నా గుండెలో కొలువైన
హృదయ దేవత వు
నాకంటూ వ్యక్తిత్వం
జీవితాన్ని ఇచ్చి
అమ్మి గా  కన్యధారా ఫలం
కాన్నిగాడు గా వంశోద్ధారుకుణ్ణి
ఇచ్చి జీవితం అర్పించి
విద్యలో తక్కువైనా
లౌక్యం లో మిన్నగా
ధైర్యం అయి
ఎన్ని జన్మలు ఉన్న
మళ్ళీ మళ్ళీ నీవే నా
సతిగా ఉండాలని
సాక్షితకరించని ఆ దేవదేవుళ్లను మొక్కుకుంటు
నా శ్వాస నీవే
అన్ని నీవే
నమ్మిన సాయినాథుడి
విశ్వసించే వేంకటేశ్వరుడు
కోవెల్లో కొలువైన గణ నాథుడు
ఆరోగ్యం ఐశ్వర్యం
ఇవ్వాలని 
కోరుకుంటూ
నా గుండె చప్పుడు
72 పార్యాయల స్పందనలో
ఒకేఒక్క పదం
ఉమ ఉమ ఉమ ఉమ
ప్రేమతో నా కవిత అక్షారాల
జన్మదిన శుభాకాంక్షలు
సతి పై బాధ్యత తో
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ 
ఎం.ఏ బి.ఇ, డి ఎల్ ఎల్ బి

0/Post a Comment/Comments