బడులు

బడులు

బడులు
బడులు తేర్చుకునే
కొందరికి ఖేదం
మరికొందరికి మోదం
జ్ఞానపు ద్వారాలు
తెరుచుకొని
అక్షారాల అమ్మవారి
ముందు శ్రీకారం చెపిచ్చిన
తల్లిదండ్రులు
తరగతుల ఉన్నతి కి
వచ్చిన పిల్లలు
హడావిడి ఆత్రుత తో
తల్లిదండ్రులు గబర
టై ధరలు టై కాకా
బ్యాగులు ధరలు లంకె
కుదరక
యూనిఫామ్స్ యూనిటీ
లేక పెన్నులు, నోటు పుస్తకాలు
ప్రియం అయి
ప్రవేటు లో పీజుల మోత
అడ్మిషన్ ఫీలు
సామ్యమైన తల్లిదండ్రుల కు
అసమాన్యమైన బాధలు
చదివేది కె.జి మోసేది కిలోలు
పుస్తకాలు పంపిణీ
లేక ఒక పక్క
వేరే వారి షాప్ లో.కొనవద్దు
మా దగ్గరే కొనాలి
యజమాన్యపు హుంకరింపులు
తట్టుకోలేక తల్లడిల్లుతున్న
మధ్యతరుగతి జనం
ఇది ఏటా మామూలే అనే
నిట్టూర్పు
కరోన దూరం అయ్యి
మా పిల్లలు జ్ఞాన జ్యోతు లుగా
ప్రజ్వరిల్లే సమయం వచ్చింది
బడులు మళ్ళీ తే ర్చుకున్నాయి
   ఉమశేషారావు వైద్య
   లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments