వైద్యుల దినోత్సవం

వైద్యుల దినోత్సవం

నా కూతురు
నేను సామాన్యమైన
కుటుంబం
సాయినాథునికి మొక్కులు
దేవదేవతల ఆశీస్సులు
లేటు గా అయిన
నా ఇంట లక్షిమి అయి
జనించే సాహితి
గణపతి సచ్చిదానంద ఆశీస్సులతో జయలక్షమిగా
మా పంచ ప్రాణాలు గా
ప్రవేటు బతుకులు అయిన
మూట కట్టుకున్న ప్రేమ
అవిభజ్యంగా  చూపుతూ
ఇంటి పేరు వైద్య
అమ్మాయిలు ఇష్టపడని
ఫిజియో థెరపీ పూర్తి 
స్వయం కృషితో గావించి
పీజుల మోత తప్పించి
రత్న కాలేజి భాగ్యనగరం
అందు పూర్తి చేసి
యశోదలో ఆర్థోపెడిక్ విభాగం
లో సేవలు అందించి
అమెరికా కంపిని
అఫ్తామ్స్ లో క్లినికల్
ఇన్వెస్టర్ గా చేరి
సం స్థ చే ఉత్తమ ఉద్యోగిగా
ప్రశ0సాలు పొంది
మా ఇంటి పేరు వైద్య
సార్ధకం చేసే నా కూతురు
ఫిజియో థెరపీ డాక్టర్ గా
సాయినాథుడు పంపే
జోడిగా సాయితేజ 
రెండు భిన్న వృత్తులు
ఒకరు సాఫ్ట్ వేర్ మరొకరు
ఫిజియో థెరపీ
కెనడా దేశాన టొరం టో
లో జీవన గమనం
ఒక కూతురిగా డాక్టర్
డే స్పెషల్ గా ఖరీదు అయిన
బహుమతులు ఇవ్వలేను
ఉమశేషారావు అనే
ఆంతరంగిక,సుష్మిత్ సోదర
వాత్సల్యం తో
ప్రేమ తో డాక్టర్స్ డే శుభాకాంక్షలు మా అమ్మి
మా ఇంటి మహాలక్ష్మి

0/Post a Comment/Comments