కార్గిల్ దివాస్

కార్గిల్ దివాస్

అజారామం
మాతృభూమి రక్షణలో
దాయాధి దేశం కుతంత్రాలు
భూతల స్వర్గం కాశ్మీరం లో
కుతంత్రాలు ఎన్నో చేసి
రక్తసిక్తం   చేసి
ఎముకలు కొరికే చలి
ఎండ వాన లెక్క చెయ్యక
తాళి కట్టిన అలీని జన్మనిచ్చిన
తల్లిదండ్రులు బంధాలు
అనుబంధాలు ఎదిరిచూచి
భారత మాత తల్లిగా ఆ పూడిమిని రక్షించా
1965 లో ఓడిన నిసిగ్గుగా
ప్రేరేపిత ఉగ్రవాదులను ప్రోత్సహించి
ప్రాణాలు ఇస్తా,జీవితాలు అర్పిస్తా కానీ అంగుళం భూమి వదుల అనే లక్ష్యం కోసం
పనిచేసే సైనికులు
1999 మే 3 న కార్గిల్ చొరబాటు దారులు
60 రోజులు సంఘర్షణ లో
527 మంది సైనికులు
అమరత్వం తో పాకిస్తాన్
ను పారద్రోలి
భారత జాతికి స్ఫూర్తి నింపిన
విజయకేతనం ఎగురవేసి
రక్తతర్పణం తో భారథమాతకు
సిందూరం పెట్టిన
వీర సైనికులరా వందనం అభినందనం
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments