"సుందర దరహాస మోము స్పందన"-గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు

"సుందర దరహాస మోము స్పందన"-గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు

"సుందర దరహాస మోము స్పందన"
--------------------
కందం:
"అందములొలకగ జాబిలి
సుందర దరహాస మోము" సుమమాలికలే!
"స్పందన" నింపగ తారలె
వందనమందించినట్లు భావన గలుగున్!

-గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు

0/Post a Comment/Comments