ప్రశంసా పత్రం

ప్రశంసా పత్రం

మహతీ సాహితీ కవిసంగమం కరీంనగరం వారు ప్రతి రోజు కవిత పండుగే లో భాగంగా ఈ రోజు 25.7..22 నాడు తెలంగాణ బోనాలు అనే అంశంపై కామారెడ్డి పురపాలక సంఘం 11 వ వార్డ్ లింగాపూర్ కు చెందిన ఉమశేషారావు వైద్య పాల్గొని చక్కని రచన చేసినందులకు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్.అదిగొప్పుల. సదయ్య,నిర్వాహకులు మరియు సమీక్షకులు శ్రీ.దాసరి. చంద్రమౌళి, కె.టి.ఆర్ కె.కామేశ్వరావు కవిని అభినందిస్తూ ప్రత్యేక ప్రశంసా పత్రం అందించి అభినందనలు అందించారు

0/Post a Comment/Comments