26.7.2022
చార్ ధాం యాత్రకు బయలుదేరిన
పోల విశ్వనాథం & టూర్ కంపెనీ ప్రెసిడెంట్ పోల. విశ్వనాథం, ఉప్పల .శ్రీను పులిజాల .శ్రీను, కొండూరు ఉమా మహేశ్వర్, వీరబొమ్మ .సాయి శంకర్,శివ్వ అశోక్,వనం పర్వతాలు, పోల.విశ్వశాంతి, గుజ్జరి నరసింహ ,గార్లపాటి రమేష్, పోల.రమేష్,కూన.కిషోర్,బాస్ కృష్ణ దంపతులు తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో అచ్చంపేటకు చెందిన డాక్టర్. పోల(కొండూరు) సాయి జ్యోతి(నాగర్ కర్నూల్ జిల్లా,బల్మూరు మండలంలో తెలుగు ఉపాధ్యాయురాలు)ని తను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి,తనకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఢిల్లీలోని హోటల్ లో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ అభినందనలు తెలియజేశారు.
ఢిల్లీకి విచ్చేసిన సందర్భంగా డాక్టర్. పోల(కొండూరు) సాయి జ్యోతి, కొండూరు ఉమామహేశ్వర్,శివ్వ శ్రీను, భాగ్యలక్ష్మి తదితరులు నాగర్ కర్నూల్ జిల్లా యం.పి. పోతుగంటి రాములు గారిని కలవడం జరిగింది.
గార్లపాటి రమేష్ జన్మదిన వేడుకలను కూడా జరుపుకోవడం జరిగింది.