స్నేహం స్నేహితుడు స్నేహబంధం*(శీర్షిక),ఇమ్మడి రాంబాబు, ఊరు తొర్రూరు జిల్లా, మహబూబాబాద్ 9866660531

స్నేహం స్నేహితుడు స్నేహబంధం*(శీర్షిక),ఇమ్మడి రాంబాబు, ఊరు తొర్రూరు జిల్లా, మహబూబాబాద్ 9866660531

స్నేహం స్నేహితుడు స్నేహబంధం*(శీర్షిక)

సృష్టిలో మొదటి బంధం స్నేహబంధం
ప్రేమానుబంధాలు స్నేహం
అసూయ ద్వేశాలను 
అణచి వేసేదే స్నేహం.
భగవంతుని వరమే స్నేహితుడు 
వయోభేదం చూపదు  స్నేహబంధం.
స్నేహా నావకు చుక్కాని స్నేహితుడు
అంబరాన్ని తాకే ఆనందాలను పంచేదే
స్నేహ హస్తం
మధుర ప్రేమను శిశువుకు అందించును అమ్మ స్నేహబంధం
తప్పటడుగులని సరి చేయ 
నాన్న అందించిన స్నేహ హస్తం
తోబుట్టువులు తొలి
 ప్రేమానుభూతి స్నేహబంధం
 బలీయమైనది విడదీయలేనిది
‌బాల్య స్నేహం ఆత్మ బలానికి పునాదిస్నేహబంధం 
కులమత బేధాలు మరి పెంచేది స్నేహబంధం
అంతరాలను అంతమొందించును స్నేహబంధం 
అంతరిక్షాన అధ్బుతానందానిచ్చిన చంద్రయాన్ ఇస్తోయులు అందుకోండి
భారతావని జనుల స్నేహాభివందనలు .
అను బాంబు విస్ఫోటనం అణచివేయు స్నేహబంధం
ప్రపంచ శాంతి కోరేది స్నేహబంధం
నాటి శ్రీ కృష్ణ కుచేల స్నేహబంధం
నేటి స్నేహితులకు ఆదర్శం
చేయి చేయి కలుపుదాం
ఆపన్న హస్తాలను ఆదుకుందాం 
నేటి స్నేహితుల దినోత్సవం సాక్షిగా 
అందరికీ అందిస్తున్న నా స్నేహ హస్తం మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాం

0/Post a Comment/Comments