శీర్షిక : మన అమ్మ రూపం నీవమ్మ. రచన : మోతిలాల్ ఆరె కటిక

శీర్షిక : మన అమ్మ రూపం నీవమ్మ. రచన : మోతిలాల్ ఆరె కటిక


అన్న చెల్లెళ్ల అనుబందం
తోబుట్టువుల ప్రేమానుబంధం
ఆకాశం అంత ప్రేమ అన్న తమ్ముళ్లది
ఇంటికి వెలుగులు నింపే ప్రేమ అక్క చెల్లెళ్ళది
పుట్టినిల్లు విడిచి మెట్టినిల్లు చేరేవేళ నీ కంట్లో కన్నీళ్లు
రాఖిలు కట్టగా అక్క చెల్లెలు వస్తే మనసంతా ఆనందాల హరివిల్లు
ఏనాటి బంధమో ఈనాటి రక్త సంబంధం
విడదీయలేదు ఏ శక్తి 
తోబుట్టువుల ప్రేమానుబంధం
తోబుట్టువుల దీవెనలే మాకు శ్రీ రామ రక్ష
అక్క చెల్లెళ్ళు చిరునవ్వుతో కట్టిన రాఖి మాకు సురక్ష
అమ్మ, నాన్నలో చేరిసగం మేమే చెల్లెమ్మ
అనురాగం పంచె అక్క చెల్లెళ్ళు మీరమ్మా
మన అమ్మ రూపం నీవు
నాన్న రూపం మేము 
ఇదే ఇదే మన రక్త సంబంధం
తోబుట్టువుల ప్రేమానుబంధం 

9441632348

0/Post a Comment/Comments