అంతర్జాతీయ కవితలు మరియు కథల పోటీలు

అంతర్జాతీయ కవితలు మరియు కథల పోటీలు

 అంతర్జాతీయ  కవితలు మరియు కథల పోటీలు


తపస్వి మనోహరం పబ్లికేషన్స్ హౌస్ వారు ఆన్లైన్ వేదికగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో అంతర్జాతీయ  కవితలు మరియు కథల పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు వరకు ఈ పోటీ నిర్వహించి ఉత్తమ కవితలు, కథలు ఎంపిక చేసి మొదటి మూడు స్థానాలు పొందిన వారికి 500/- చొప్పున నగదు బహుమతి (కవిత మరియు కథ) రెండు భాషలకు ఇస్తున్నట్లు  ప్రకటించారు. 

పాల్గొనదలచినవారు మరిన్ని వివరాలకై సంప్రదించగలరు:

నిమ్మగడ్డ కార్తీక్,

78934 67516.


1/Post a Comment/Comments

rohini said…
తెలుగు లో కథలు కవితలు పంపించాలని వుంది, నాకు మార్గదర్శకం చేయగలరు.