విద్యా విజ్ఞాన కుసుమాలు ' పుస్తకావిష్కరణ. -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

విద్యా విజ్ఞాన కుసుమాలు ' పుస్తకావిష్కరణ. -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

'విద్యా విజ్ఞాన కుసుమాలు ' పుస్తకావిష్కరణ.
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
---------------------------------------
ప్రముఖ బాలసాహిత్యవేత్త ,గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్న రచించిన 22వ పుస్తకం "విద్యా విజ్ఞాన కుసుమాలు" బాలగేయాల సంపుటి చందన కంప్యూటర్స్ & జిరాక్స్ సెంటర్, ఎమ్మిగనూరులో  ఆ షాప్ యజమాని చంద్రశేఖర్,మిత్రులు నీలకంఠప్ప, నరసింహారెడ్డి,ముని,మరియు శంకరన్న గారులు ఆవిష్కరించారు. ఒకవైపు విద్యాబోధన చేస్తూ మరోవైపు నిత్య కృషీవలుడై సాహిత్య సేద్యం చేస్తూ అచిరకాలంలో 22 పుస్తకాలు రచించిన గద్వాల సోమన్న కృషిని విచ్చేసిన పలువురు ప్రశంసించారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న, తెలుగు భాషా సేవ చేస్తున్న సోమన్న  గణితోపాధ్యాయుడైనా తెలుగు ఉపాధ్యాయులకు ఆదర్శమన్నారు

0/Post a Comment/Comments