జాతీయ జెండాగద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

జాతీయ జెండాగద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

జాతీయ జెండా
-------------------------------------
ముచ్చటైన జెండా
మువ్వన్నెల జెండా
ముద్దుగా ఎగురుతూ
మురిపించే జెండా

జాతీయ జెండా
పింగళి వారి జెండా
స్వచ్ఛగా ఎగురుతూ
నినదించే జెండా

విలువైన జెండా
వజ్రోత్సవ జెండా
దేశభక్తిని తాను
నింపును మది నిండా

అరుదైన జెండా
అపురూప జెండా
స్వాతంత్ర్య యోధులను
కొనియాడే జెండా

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.

0/Post a Comment/Comments