కవి 'గద్వాల'కు రవీంద్ర భారతిలో సన్మానం-ప్రవాహిని

కవి 'గద్వాల'కు రవీంద్ర భారతిలో సన్మానం-ప్రవాహిని

కవి 'గద్వాల'కు  రవీంద్ర భారతిలో సన్మానం
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని  హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు రవీంద్ర భారతి,హైదరాబాద్ లో  సురవరం-మన వరం"  పుస్తకావిష్కరణ సందర్భంగా గోల్కొండ సాహితీ కళా సమితి మరియు  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. సురవరం గారి కుమారుడు ,ప్రముఖ వైద్య నిపుణులు డా.కృష్ణవర్ధన్ రెడ్డి,తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్  శ్రీ జూలూరు గౌరీ శంకర్ ,తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షురాలు  శ్రీమతి మంత్రి శ్రీదేవి,సి.పి.రెడ్డి,గంటా మనోహర్ రెడ్డి కవి,విమర్శకులు నాళేశ్వరం శంకరం మరియు విచ్చేసిన అతిరథమహారధులు కవి,సమీక్షకులు సోమన్నను సత్కరించారు.ఈ కార్యక్రమంలో  కవులు ,కళాకారులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments