మహాత్మ మళ్ళీ నువ్వు పుట్టాలీ రచన; ఇమ్మడి రాంబాబు తొర్రూరు. మండల ఉత్తమ సాహితీ వెత్త (తెలంగాణ మొడటియేడు ) ఆవార్డ్ గ్రహీత.

మహాత్మ మళ్ళీ నువ్వు పుట్టాలీ రచన; ఇమ్మడి రాంబాబు తొర్రూరు. మండల ఉత్తమ సాహితీ వెత్త (తెలంగాణ మొడటియేడు ) ఆవార్డ్ గ్రహీత.

*మహాత్మ మళ్ళీ నువ్వు పుట్టాలి.*(శీర్షిక)
మహాత్మా నీకు  
153 వ
జయంతి ఉత్సవ  పుష్పాంజలుల జోహార్లు.
నాడు సాధించావు ..
ఆహింసాయుత సమైక్య వాదంతో ..
ఐకమత్యాన్ని చాటావు..
స్వాతంత్రం సిద్ధించావు.
భారతావని జనులకు.. స్వేచ్ఛావాయువులు అందించావు.
ఆదర్శ మూర్తివయ్యవు
ప్రపంచాన మహాత్మ,గా
బాపూజీ గా ఎలుగెత్తి చాటారు.
గొంతెత్తి నినదించారు.
గీతాసందేశంతో నీతి..శాంతి 
మార్గం బోధించావు
రామ రాజ్య స్థాపన గా 
గ్రామ స్వరాజ్యం 
నాకల అన్నావు.
ఉాడల మర్రిలా ..
వెళ్లునిన..అవినీతిని 
కూకటివేళ్లతో ..పెకిలించ
మహాత్మ మళ్లీ జన్మించవా?
,,, రచన; ఇమ్మడి రాంబాబు తొర్రూరు.
మండల ఉత్తమ సాహితీ వెత్త (తెలంగాణ మొడటియేడు ) ఆవార్డ్ గ్రహీత.
జిల్లా: మహబూబాబాద్.
9866660531

0/Post a Comment/Comments