'చిట్టి చందమామ' పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

'చిట్టి చందమామ' పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

'చిట్టి చందమామ' పుస్తకావిష్కరణ
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 24వ కొత్త పుస్తకం 'చిట్టి చందమామ' బాలగేయాల సంపుటి కుర్ని దైవచార సంఘ కార్యదర్శి శ్రీ గడిగె చెన్నప్ప,కవి నాగేశ్వరరావు, అనంత ,నీలకంఠ మరియు విచ్చేసిన ప్రముఖుల  చేతుల మీద కుర్ని దైవచార సంఘం,ఎమ్మిగనూరులో ఆవిష్కరించారు.అనంతరం అచిరకాలంలో 24 పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకు గానూ గద్వాల సోమన్నను ఘనంగా  సన్మానించారు. ఈ కార్యక్రమంలో  శ్రీనివాసులు,శంకర,చంద్రశేఖర్, రంగన్న,సాయి పాల్గొన్నారు.

0/Post a Comment/Comments