ఝాన్సీలక్ష్మీబాయ్ ఏకపాత్రాభినయం. పేరు బి.శృతి

ఝాన్సీలక్ష్మీబాయ్ ఏకపాత్రాభినయం. పేరు బి.శృతి

మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, అమడబాకులలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నేను వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి ఏకపాత్రాభినయం చేసి అందరిచే ప్రశంసలు అందుకున్నాను. ఇది నేను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం.

బి. శృతి
10వ, తరగతి,
అమడబాకుల,
కొత్తకోట మండలం,
వనపర్తి జిల్లా

0/Post a Comment/Comments