'మహనీయులు మరియు కొత్త చిగురు' పుస్తకావిష్కరణలు

'మహనీయులు మరియు కొత్త చిగురు' పుస్తకావిష్కరణలు

'మహనీయులు మరియు కొత్త చిగురు' పుస్తకావిష్కరణలు

--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 25వ ,26 వ కొత్త పుస్తకాలు 'మహనీయులు మరియు కొత్త చిగురు' బాలగేయాల సంకలనాలు డి. ఆర్.ఓ శ్రీ యస్.వి.నాగేశ్వరరావు ,గ్రంథాలయ చైర్మన్ శ్రీ యం.సుభాష్ చంద్రబోస్ ,శ్రీ కల్కుర చంద్రశేఖర్,గ్రంథాలయ కార్యదర్శి ప్రకాష్,శ్రీ ఎలమర్తి రమణయ్య,జె.యస్.ఆర్.కె శర్మ  మరియు విచ్చేసిన ప్రముఖుల  చేతుల మీద నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో,కేంద్ర గ్రంథాలయం,కర్నూలులో ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం అచిరకాలంలో 26 పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకు గానూ కవి,రచయిత గద్వాల సోమన్నను  సన్మానించారు. ఈ కార్యక్రమంలో  కర్నూలు జిల్లా NGO ప్రెసిడెంట్ మద్దిలేటి,HEEO ప్రకాష్ రాజ్, డాని, లైబ్రరీన్లు పెద్దక్క,గోవింద రెడ్డి,కవులు నాగేశ్వరరావు, రామచంద్రుడు, సుధాకర్,కృపరాజ్  గ్రంధాలయ సిబ్బంది,పాఠకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments