బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

----------------------------------------
బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం
------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో  చాలా కాలంగా తమ సేవలు అందించి,బదిలీపై  వెళ్లిన శ్రీ కోటప్ప సార్ మరియు శ్రీమతి హస్ర ఉన్నిసా బీబీ గారులకు మురవణి పాఠశాలలో,విద్యార్థుల సమక్షంలో,ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసులు గారు మరియు ఉపాధ్యాయులు నాగజ్యోతి, జయరాజు,లక్ష్మీనారాయణ, పి.శ్రీనివాసులు, రాజశేఖర్, తాయప్ప,లక్ష్మీనారాయణ నాయక్ మరియు ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. వక్తలు వారి సేవలను గొనియాడుతూ వారితో ఉన్నా అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయునికి బదిలీ అనివార్యమే అని నొక్కివక్యానించారు.అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని స్మరిస్తూ ఒక్కింత ఉద్వేగానికి గురయ్యారు.విద్యార్థులూ బాధా తప్త హృదయాలతో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో MIS లక్ష్మణ్,కృష్ణమాచారి,భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.

0/Post a Comment/Comments