రాజ్యాంగమే రక్ష -సి.శేఖర్(సియస్సార్)

రాజ్యాంగమే రక్ష -సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక: రాజ్యాంగమే రక్ష

ఈ దేశం సస్యశ్యామలం
ఐక్యమత్యమే జాతికి బలం
ఎందరో వీరుల త్యాగఫలం
ఎన్నో జాతుల సంగమం
నా దేశ బలం
భిన్నత్వంలో ఏకత్వం
దానికి రక్షే నా దేశ రాజ్యాంగం

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

0/Post a Comment/Comments