సంపుటి
అంబేద్కర్ ఆలోచనల
సంపుటి
ఆయన స్వేదం నుంచి
మేధస్సు అనుభవలనుంచి
మధించి మస్తిష్కం
నుంచి పుట్టిన మానస పుత్రిక
భారత రాజ్యాంగం.
హక్కుల ద్వారా స్వేచ్చలను
ప్రోది చేసి
న్యాయ సమీక్ష ద్వారా
రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను
నిరోధించి ఔ న్నత్యం పరిరక్షణ స్వాసంత్య్ర న్యాయ శాఖ ద్వారా న్యాయం అందరికి
ప్రాథమిక విధులు బాధ్యతలు
బలమైన కేంద్రం ద్వారా
దేశ సమగ్రతను
ఏక కేంద్ర సమైక్య లక్షణాలు
లౌకిక ద్వారా మతం కన్న
సమత చాటిన రాజ్యాంగం
అదేశిక సూత్రాలు ద్వారా
సంక్షేమాన్ని
శాసన కార్య నిర్వాహక
బాధ్యత లను
ప్రపంచంలో నే అతి పెద్ద లిఖిత
రాజ్యాంగం
అస్పృశ్యత దూరం చేసే 17 వ నిబంధన
మానవ వికాసానికి తోడ్పడే
19 వ నిబంధన
సమత కోరిన బౌద్ధికుడు
బలహీనుల నేస్తం అయ్యి
ఆయన ఎన్నికష్టాలు బెదరని
తోనుకని జీవి
సామాన్య ప్రజలు రక్ష సురక్ష
ఇచ్చి ప్రజాస్వామిక మూల సూత్రాలు
పీఠిక ద్వారా సంగ్రరూపాన్ని
ఆవిష్కరించిన అత్యున్నత
రాజ్యాంగ0
కుల మాత, ప్రాంత,వర్ణ వర్గ తేడాలు లేని
సామాజిక,ఆర్ధిక,స్వేచ్చలు
రాజకీయ స్వేచ్చలు కల్పించ బడ్డాయి
హ్యాట్సాఫ్ అంబేద్కర్
హాట్స్ప్ కాన్స్టిట్యూషన్