కర్నూలు DEO రంగారెడ్డి గార్కి కవి సోమన్న పుస్తకాలు బహుకరణ

కర్నూలు DEO రంగారెడ్డి గార్కి కవి సోమన్న పుస్తకాలు బహుకరణ

కర్నూలు DEO రంగారెడ్డి గార్కి కవి సోమన్న పుస్తకాలు బహుకరణ
----------------------------------------
ఆకస్మిక తనిఖీలో భాగంగా పెద్దకడబూరు మండలం,హెచ్.మురవణి ఉన్నత పాఠశాలకు వచ్చేసిన కర్నూలు జిల్లా DEO శ్రీ రంగారెడ్డి గారికి  గణితోపాధ్యాయుడు ,కవి,రచయిత గద్వాల సోమన్న తాను వ్రాసిన 26 పుస్తకాలు బహుకరించారు.వాటిని పరిశీలించిన DEO ,బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను ప్రశంశించారు.అనంతరం పదవ తరగతి విద్యార్థులను సందర్శించి ,విషయాలు అడిగి తెలుసుకున్నారు.పబ్లిక్ లో మంచి ఫలితాలు తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో MEO మోహినుద్దీన్,HM శ్రీనివాసులు,ఉపాధ్యాయులు మరియ  DEO సిబ్బంది ఉన్నారు

0/Post a Comment/Comments