సైనిక వీరుడా నీకు వందనాలు
పేరుకే దాయాధి దేశం
ప్రతి సారి పక్కలో బళ్ళేం
తీవ్రవాదులను ప్రేరేపిస్తూ
భారత భవిత కు అడ్డుగా
కుతంత్రాలు కుయుక్తులు
1965 లో.మొదలు అయ్యి
1999 కార్గిల్ వరకు చోరబాటు
కు ప్రయత్నించి యుద్ధం చేసి
కాశ్మీర్ రాగం పాడుతూ
ముస్లిం యువత ను రెచ్చగొట్టి
రచ్చ చేస్తూ పబ్బం గడుపుకోవాలని
యత్నాలకు కోదమ సింహాలై
తూర్పు పాకిస్తాన్ ప్రజల కాంక్ష
అంకాంక్ష చేయూత నిచ్చి
రణం చేసి పా కి స్థాన్
ను లొంగది సుకున్న సుధీనం
శత్రువు ను ముచ్చెమటలు
పట్టిచ్చి బాంగ్లాదేశ్ అనే రాజ్య
ఆవిర్భావం కు ఉథం అయ్యి
ప్రపంచ చరితలో ఒక విజయ దరహాసం
ఓ సైనిక నీకు వందనం
జై జై భారత సైనిక నీకు
వందనం
కుయుక్తుల పాకిస్తాన్ ఎప్పుడు
వద్దు మా జోలికి
ఒక్కొక్క సైనికుడు ఒక సింహంగా
లాంఘించి దుముకుతాడు
పంజా విసిరి పారద్రోలుతాడు
కళలో కూడా కాదు ఈ దేశం పై
ఆధిపత్యం
ఇంటిపోరు మరచి పక్కవాడిగురించి ఆలోచించకుండా
నిజమైన నేస్తంగా ఉండు
లేదంటే పరిపోవడానికి
రెడీ గా ఉండు
భారత్ మాత కి జై
ఓ సైనిక ఈ దేశం మరచి పోదు
ఈ విజయాన్ని
ఉమశేషారావు వైద్య
9440408080