సింహాన్నాపగలరా!

సింహాన్నాపగలరా!

సింహాన్నాపగలరా!


ముచ్చెట్లు 
కవితలైతే
ముచ్చెమటలు
వరదలైతై

చెత్తనూర్చే
చీపుర్లైతై
అండగానుండే
ఆపన్నాస్తాలైతై

విరబూసిన
తామరలైతై
వికసించిన
గులాబిలైతై

శతాబ్దాలుదాటి
దశాబ్ధాలుగడిచి
ఆసరాహస్తాలు
నేటివికసితాలు

తొక్కేస్తాననివచ్చే
హస్తికిహస్తాన్నిచ్చి
పువ్వులహారాన్నిచ్చి
సింహాలైతోడుండి

వెన్నంటి
వెనకుండి
ప్రజలకోసముండాలే
ప్రజారాజ్యమవ్వాలే

- రాజేంద్ర
 9010137504

0/Post a Comment/Comments