ఆంగ్లనూతన సంత్సరం ఎట్లా ప్రారంభం అయ్యింది!
ప్రపంచంలో ఏదేశం చివరకు మనదేశంమనతెలుగురాష్ట్రాలుఎంతోఉత్సాహంగాజరుపుకొనేఆంగ్లనూతనసంత్సరంవేడుకలుజరుపుకుంటారు.దీనికి కారణం మాత్రం చాలా మందికి తెలియదు.2000సంత్సారాలు వెనక్కి వెళ్ళాలిక్రీస్తుపూర్వ045 సంత్సరం లో జోలియస్ సీజర్ జూలియన్ క్యాలండర్ ప్రవేశ పెట్టారు.సూర్యునిచుట్టు పట్టే సమయం తో దీన్ని తయారు చేశారు.ఆయన క్యాలండర్ ను రూపొందించినప్పుడుజనవరినిమొదటగాతీసుకున్నారు.రొమాన్లకుజనవరినెలముఖ్యమైనది.వారి దేవత జనస్ పేర ఏర్పడిన నెల అది.
యూరప్ లో శీతాకాలము తర్వాత పగటిపూట సమయం ఎక్కువగా ఉండేది కూడా అప్పుడే వారికి శక్తి వంతమైన కాలం పగటి వేళ చాలా ఎక్కువగా ఉండే రోజుల్ని నెట్టుకొస్తున్నారు. ఏదీ కూడా వృద్ధి చెందదు.రోమన్ క్యాలండర్ వారి అధికారం విస్తరించడం తో పాటు క్యాలండర్ ను కూడా విస్తరింపచేశారు.రోమన్ పతనం అయ్యి క్రైస్తవం ప్రారంభం అయ్యింది మార్చి 25 వ తేదీన దేవ దూత గాబ్రియేట్ మోరికి కనిపించిన దానికి ప్రాశస్త్యం ఉంది పోప్ 13 వ గ్రెగోరి ప్రారంభించడం తో జనవరి 1వ తేదీ నూతన సంత్సరంగా గుర్తింపువచ్చింది.అయితే క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్లు మార్చి 25 ,క్యాథలిక్ లు జనవరి 1 న జరుపుకునేవారు.కాలక్రమంలో ప్రపంచమొత్తంజనవరి1ననూతనసంత్సరాన్నిజరుపుకుంటున్నారు.మార్పునుఆపడంఎవరి తరంకాదుకొత్తసంత్సరంవేడుకల పేరుతో ఆర్ధిక,ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలి.ప్రపంచం సుభిక్షంగా ఉండాలి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి