మట్టి కలం

మట్టి కలం

మట్టి కలం

బాల్యమంతా పొలాల్లే
బతుకంతా కష్టాలే
చెక్క పలక చదువులే
మట్టి కలం రాతలే

గుడీదీపం వెలుతురే
కోడి కూత తో లేసుడే 
పెందలాడే చదువులే
మట్టి కలం రాతలే


సర్కారు బడి చదువులే
సగం సగం గురువులే
నోట్ బుక్స్ తక్కువే
మట్టి కలం రాతలే


గొప్ప గొప్ప చదువులే
అమ్మా నాన్నకు అసరే
అమాయక మాటా లే
మట్టి కలం రాతలే


కష్టపడిన చదువులే
బతుకంతా వెలుగులే
చరిత్ర లో గొప్ప మనుషులే 
మట్టి కలంతో మొదట రాతలే


వెల్మజాల నర్సింహ
చరవాణి.9867839147
దుప్పల్లి గ్రామం.

0/Post a Comment/Comments