అంతర్జాతీయ వెబినార్ లో -డా. చిటికెన

అంతర్జాతీయ వెబినార్ లో -డా. చిటికెనHWPL డా. చిటికెన 
----------------------
 *అంతర్జాతీయ వెబినార్ లో -డా. చిటికెన* 
----------------------
        అంతర్జాతీయ ప్రపంచ శాంతి సంస్థ సమావేశం లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఉన్నారు.          *ఇంటర్నేషనల్ యూత్ ఫీస్ గ్రూప్ (హెచ్. డబ్యూ. పి.) కొరియా* వారు భారతీయ కాలమానం శనివారం సాయంత్రం 4.30 గంటలకు *ప్రపంచ శాంతి అభివృద్ధి* అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో మన దేశం నుండి ఐ.పి.పై.జి సంస్థ ప్రతినిధి గా -డా.చిటికెన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఇంకా ప్రపంచ శాంతి అభివృద్ధి చెందాల్సి ఉందని అందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ( వీ..ఆర్..వన్ ) అంటూ తన సందేశాన్ని అందించారు. తనతో పాటుగా దాదాపు 40 మంది వివిధ దేశాల సంస్థ ప్రతినిధులు హాజరైన వారి వారి సందేశాలు తెలియజేసారు.

0/Post a Comment/Comments