భోగి పళ్ళు ఎందుకు పోసుకుంటారు

భోగి పళ్ళు ఎందుకు పోసుకుంటారు

రేపు భోగి పండుగ.బోగిపళ్ళు ఎందుకు పోసుకుంటారు వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
భోగి రోజు అన్ని చెడు  కర్మలు తొలగాలి అని పాతవస్తువులు భోగి మంటవేస్తారు. ఆ భోగిను 0డి దీపం తెచ్చి ఇంట్లో  దేవుడి ముందుఉంచుతారు.ఇదిసంప్రదాయం. దాంతో పాటు ఆరోజు  సాయంత్రం ఐదు  సంత్సారాల లోపు పిల్లలకు భోగి పండ్లు పో స్తారు,పిల్లలకుఐదుసంత్సరంలోపు ఉండే 'బాలఅరిష్టాలు,ది ష్టితొలగిపోయిఆరోగ్యంగాఉండాలి.' అని కోరుకొనిఈప0డ్లు పోస్తారు.ఆ వయసు పిల్లలకు బ్రహ్మరంధ్రంపలుచగాఉంటుంది రేఖి అరా కూడా పలచగా ఉ 0టుంది. ఈ రేగి పండ్లుకి రోగిని రోధక శక్తిని ఇచ్చే పోషక విలువ లుఉంటుంది.అవిపోసినసమయం రేగి పండ్లు నుండి వచ్చే వాయువు పిల్లలతల పైనబ్రహ్మ రంధ్రానికిశక్తినిఇస్తుంది,మేధస్సుకి శక్తి వస్తుంది. ఈ పండ్లు తల పైన నుండి పడటం వల్ల తలలోని,మెదడులోనినరాలకు రేగి పండ్లనుండివచ్చేవాయువు వల్లఆక్టివ్అవుతారు..శీతాకాలంలోవచ్చేజబ్బులువల్లపిల్లలు మెతక బడిపోతారు.  ఈ రేగి పళ్లలో ఎక్కువగా   ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది. ఇది ఒక శాస్త్రీయ సంప్రదాయం. అలాగే  చుట్టూ ఉండే   అరా   బలపడుతుంది. ఎటువంటిపరిస్థితులుఅయినా ఎదుర్కునే శక్తి పిల్లలకురావాలి అనే ఉద్దేశంతో ఈ రేగి పండ్లునే పోస్తారు, అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావంతగ్గుతుంది.చుట్టు పక్కల వారు కూడా వచ్చివారు కూడా రేగి పండ్లుపోయడంవల్ల పిల్లలకు అందరి కలుగుతుంది. రేగుపళ్లలో 'సి'విటమిన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది.     పైగా జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు,ఉదరసంబంధఇబ్బందులనుంచిఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి. అందుకే రేగుపళ్లని ఎండుపెట్టి వాటితో వడియాలనురేగుతాండ్రనూచేసుకుని తినేఅలవాటుఇప్పటికీ తెలుగునాటఉంది.ఇంకోకారణం భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణంనుంచిఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకరరాశిలోకిఅడుగు పెడతా డు.సంక్రాంతిసూర్యుడిపండుగ కాబట్టిసూర్యుణ్నిపోలినగుండ్రనిరూపం,ఎర్రటిరంగుకారణంగా దీనికిఅర్కఫలంఅనేపేరువచ్చింది.సూర్యభగవానుడిఆశీస్సులుపిల్లవాడికిలభించాలనేసచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.
రేగిపండ్లునుబదరీఫలంఅంటారు.సాక్షాత్తూఆనరనారాయణులు ఈ బదరీ వృక్షం రెగుచేట్టు  వద్దఆశ్రమాన్నిఏర్పాటుచేసుకున్నారనీ ఫలాలనితింటూ తమ తపస్సునికొనసాగించారనీప్రతీతి.వారుతపస్సుచేసేసమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారు అంటారు,  చెబుతారు.భారతీయవాతావరణానికితగినట్లుగానేరేగుచెట్లు  ఎలాంటి    ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీలవరకూఎలాంటిఉష్ణోగ్రతనైనాతట్టుకునినిలబడుతుంది.
మనదేశంలోనేకాకుండాతూర్పు దేశాలన్నింటిలోనూ రేగుని త మసంప్రదాయవైద్యంలోవాడతారు. జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాలరుగ్మతలకీదివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోటక్రిమికీటకాలుదరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది.భూటాన్‌లోఅయితేకేవలంఇంటినిసువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు.రేగిపండ్లు,బంతిపూల రెక్కలు (వీటికివాయువు లో ఉండే క్రిములను నాశనము చేసే గుణం ఉంది), చిల్లరకూడా  కలిపిపిల్లలతలపైననుండిదోసిటీతో పోయాలి. చివరిగా దిష్టి తీయాలి. అలా పోసే టప్పుడు ఇంటిదేవుణ్ణిస్మరించాలి.చివరిగాచివరిగాకర్పూరంతోపిల్లలకు దిష్టి తీయాలి.పిల్లలు లేనివారు  కొత్త దంపతులు చిన్నికృష్ణునికి  బోగిపళ్ళుపోసిపూజచేసిపిల్లలుకోరుకోవాలి,పిల్లలుపెద్దవాళ్ళుఅయిఉంటేఆఇంట్లోసరదాగా భక్తిగా కూడా కృషుడి కి భోగి పళ్ళుపోసివేడుకగాభజన చేయవచ్చు12 సంవస్తారాలు లోపు పిల్లలకు బోగి పళ్ళు పోయవచ్చు.

0/Post a Comment/Comments