మాఘమాసం ప్రాముఖ్యత

మాఘమాసం ప్రాముఖ్యత

నేటినుండిమాఘమాసంప్రారంభంమాఘమాసంవిశిష్టతఏమిటి ? వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య:
'మఘం'అంటేయజ్ఞం. యజ్ఞ యాగాదిక్రతువులకుమాఘమాసాన్నిశ్రేష్ఠమైనదిగాభావించే వా రు. ఈమఘాధిపత్యానక్రతువు క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.మాఘసం పవిత్రస్నానంగాభావిస్తారు.పాపరాహిత్యంకోసంనదీస్నానాలుచేయడంమాఘమాససంప్రదయమాఘస్నానాలుసకలుషాలనుహరిస్తాయనిభారతీయులవిశ్వాసం.మాఘస్నానమత్మ్యాన్నిబ్రహ్మాండపురణంపేర్కొంటోంది.మృకండుమునిమనస్వినిలమాఘస్నానపుణ్యఫలమేవారికుమారుడైమార్కండేయునిఅపమృత్యువునుతొలగించిందని పురాణకథనం.కల్యాణకారమైనఈమాసంలోచేసేస్నానంపరమపవిత్రంగాభావిస్తారు.పాపరాహిత్యంకోసంనదీస్నానాలుచేయడంమాఘమాససంప్రయం.మాఘమాసంలో సూర్యుడు ఉన్నరశినిబట్టిప్రత్యూషకాలంలోసూర్యకిరణాలుఒకప్రత్యేకకోణంలోభూమినిచేరుతాయి.ఆసయంలోసూర్యకిరణాల్లోఉండేఅతినీలలోహిత ,పరారుణకిరణాలసాంద్రతల్లోమార్పులొస్తాయి.ఆధునికశాస్త్రవేత్తలుసైతంజనవరి20నుంచిమార్చి30వరకుసూర్యోదయానికిముందుచేసేస్నానాలచాలాఆరోగ్యవంతమైనవని ,వేగంగాప్రవహించేనీళ్లలోచేసేస్నానాలుశ్రేష్ఠమనిపేర్కొంటున్నారు.ఈస్నానాలకుఅధిష్ఠానదైవంసూర్యభగవానుడు.స్నానానంతరంసూర్యునికిఅర్ఘ్యంసమర్పించడంఒకఆచారం.మాఘమాసంలోసూర్యోదయానికిపూర్వంగృహస్నానంతోనైనాఆరుసంవత్సరాలఅఘమర్షణస్నానఫలంలభిస్తుందంటారు.బావినీటిస్నానంపన్నెండేళ్లపుణ్యఫలాన్ని ,తటాకస్నానంద్విగుణం ,నదీస్నానంచాతుర్గుణంమహానదీస్నానంశతగుణం ,గంగాస్నానంసహస్రగుణం ,త్రివేణీసంగమస్నానంనదీశతగుణఫలాన్నిఇస్తాయనిపురాణవచనంమాఘస్నానంలోదివ్యతీర్థాదులనుస్మరించిపాపవినాశనంకోరుతూస్నానంచేయడంసంప్రదాయం.స్నానసమయంలోప్రయాగ'*నుస్మరిస్తేఉత్తమఫలంలభిస్తుందనివిశ్వాసం.మాఘపూర్ణిమనుమహామాఘఅంటారు.ఇదిఉత్కృష్టమైనపూర్ణిమ.స్నానదానజపాలకుఅనుకూలం.ఈరోజునసముద్రస్ననంమహిమాన్వితఫలదాయకమంటారు.మాఘమాసంమహిమఅఘముఅనేపదానికిసంస్కృతంలోపాపముఅనిఅర్థం.మాఘము అంటే పాపాలను నశింప చేసేదిఅనేఅర్థాన్నిపండితులుచెబుతున్నారు.అందుమనకున్నమాసాలోమాఘమాసంవిశిష్టతనుసంతరించుకుంది.ఇదిమాధవప్రీతికరం.స్థూలార్థంలోమాధవుడంటేభగవంతుడు.శివుడైనా ,విష్ణువైనా ,ఎవరైనాకావచ్చు.ఈమసంలోగణపతిసూర్యతదితరదేవతల పూజలు , వ్రతాలుకూడాజరుగుతుంటాయి.మాఘవిశిష్టతను గురించి , ఈ   మాసంలో ముఖ్యంగా సూర్యుడమకరరాశిలోకిప్రవేశించినప్పటినుండిఉదయకాలపుస్నానాలుచేయటంఓవ్రతంగాఉంది.మాఘంలోఎవరికివారువీలున్నంతలోనదిచెరువు ,మడుగు ,కొలను ,బావిచివరకుచిన్ననీటిపడియలోనైనాసరేస్నానంచేస్తేప్రయాగలోస్నానంచేసినంతపుణ్యఫలంఅబ్బుతుంది.చలికిభయపడకఉదయాన్నేనదిస్నానంచేయ0 సర్వోత్తమం.

0/Post a Comment/Comments