జాతీయ ఓటర్ దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారు

జాతీయ ఓటర్ దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారు

జాతీయ ఓటర్ దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారు!!
ఓటు హక్కు ప్రాజాస్వామ్య భవిష్యత్తుకు పునాది.మరియు  ఆయుధం.పోలింగ్రోజునప్రభుత్వం సెలవు ఇస్తుంది దేశరాష్ట్ర  భవిష్యత్తులనునిర్ణయించడానికిఓటుఉపయోగపడునుడబ్బు కుమద్యానికిఓటుఅమ్ముకోకుండాఓటుహక్కువినియోగించుకోవాలి ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ చరిత్రనేమార్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జనవరి 25 ను జాతీయ ఓటర్ల దినోత్సవం గా ప్రకటించింది కులమత ప్రాంత లింగజాతిభాషఅనేభేదంలేకుండదేశంలోనివసించే18సంవత్సరాలు నిండిన పౌరులు అందరి కిభారతరాజ్యాంగంఆర్టికల్326ద్వారాఓటుహక్కునుకల్పిస్తున్నది ఓటు హక్కు కల్పించారు ఓట్లువేసినఅభ్యర్థులనుఓటర్లు అని పిలుస్తారు ఓట్లు సేకరణ కోసంవివిధపద్ధతులుఉన్నాయి
       !ఓటింగ్ రకాలు!   బ్యాలెట్ ఓటింగ్: ఒక ప్రజాస్వామ్యంలోఓటుచేయడంద్వారాప్రభుత్వంఎంపికచేయబడుతుందిఎన్నుకునేవిధానంలోపలువురుఅభ్యర్థుల్లోఎంపికచేసుకోవచ్చుప్రత్యక్షప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్ధతి  ఓటర్లునేరుగానిర్ణయాలుతీసుకుంటారుఎంపికవిధానంఎన్నికలసంఘంగోప్యాతఉంచుతుంది ఓకరహస్యబ్యాలెట్ఉపయోగిస్తారుఓటర్లుతమరాజకీయగోప్యాతను కాపాడటానికిఈ బ్యా లెట్ఉపయోగపడుతుంది.
       :మెషిన్ ఓటింగ్;
ఓటింగ్ యంత్రం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యంత్రాలను ఉపయోగిస్తుంది.
    : ఆన్లైన్ ఓటింగ్ :           కొన్ని దేశాల్లోప్రజలు ఆన్లైన్ ఓటు అనుమతి ఆన్లైన్ ఓటింగ్ నుఉపయోగించినమొట్టమొదటి దేశాలలో ఎస్టోనియా ఒకటి ఇది 2005 స్థానిక ఎన్నికలలో మొదట ఉపయోగించబడింది
     :పోస్టల్ ఓటింగ్;     కొన్ని దేశాల్లో పోస్టల్ ఓటింగ్ ను అనుమతిస్తాయి ఇక్కడఓటర్లు బ్యాలెట్నిపంపించిపోస్టుద్వారా దానిని తిరిగి పొందుతారు
      :నోటా ఓటింగ్: 
 నూట నన్ ఆఫ్ ది ఎబౌట్ అభ్యర్థులు నచ్చని వారు ఓటర్లు ఉపయోగించే అస్త్రం. నోటఎక్కువగాఉపయోగిస్తన్నారు ఈవీఎంమెషిన్లలోఅభ్యర్థుల పేర్లు గుర్తులతో పాటు నోటాను కూడా ఏర్పాటు చేసింది ఓటర్ ఈ బటన్నొక్కితేఓటుహక్కును వినియోగించుకున్నట్లే 2014 ఎన్నికలనుంచిఅందుబాటులోకి తీసుకొచ్చారు.
   :ఈవీఎంలు : ఈవీఎంలు ముద్రణ చేసిన బ్యాలెట్ పేపర్ పద్ధతిస్థానంలోఎలక్ట్రానిక్ఓటింగ్ యంత్రాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గా వ్యవహరిస్తారు వీటిలోబ్యాలెట్ యూనిట్ కంట్రోల్యూనిట్అనే పరికరాలు ఉంటాయి వాలెట్ యూనిట్ లో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు వారి ఎన్నికల చిహ్నాలు ఉంటాయి ఓటర్లు కంట్రోల్ యూనిట్ ద్వారా ఓటు వేస్తారు కంట్రోల్ యూనిట్ను బ్యాలెట్ యూనిట్ తో అనుస సంధిస్తారు.
      NOTA(నోటా)
భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013 సంవత్సరం లో నోటా అనే బటన్ ఏర్పాటు చేశారు. ఒక ఓటర్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు సరైన వారు కాదని భావించినప్పుడు పైన పేర్కొన్న అభ్యర్థులు ఎవరు కాదు( నాన్ ఆఫ్ ది అబౌ)నోటా అనే బటన్ వినియోగించుకోవచ్చు.
    VVPAT అంటే ఏమిటి?
ఓటర్లు ఈవీఎం లో తమ ఓటు తమ అభీష్టం మేరకు నమోదు అయినదో లేదో అప్పటికప్పుడే తెలుసుకోవడానికి ఓటర్ వెరీ ఫయబుల్ పేపర్  అడిట్ తో సరి చూసుకుని ఒక పత్రాన్ని చూపవచ్చు.
      :టెండర్ వోట్;
పోలింగ్ బూత్ లోని ఓటర్ల జాబితాలో మీ పేరు లేదని గుర్తిస్తే సెక్షన్ 49 ఏ ప్రకారం ఆధార్ కార్డ్ లేక ఓటర్ కార్డును చూపించి ఛాలెంజ్ చేయవచ్చు మీఓటునుఇతరవ్యక్తులువేసినట్లయితే టెండర్ ఓటు ప్రకారం ప్రశ్నించి మీరు నేరుగా ఓటేసే అవకాశం ఉంది.
    : రిమోట్ ఓటింగ్;
వలసదారుల ద్వారా రీమేట్ ఓ టింగ్ ఎనేబుల్ చేయడానికి ఎన్నికల సంఘం చర్చలుకొత్తవి కానప్పటికీదేశీయవలసాదారులు తమ సొంత నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ల నుండితమబ్యా లెట్లనువేయడానికిసహాయపడే తాజా ప్రతిపాదనను పరీక్షించే ప్రణాళికలో పోల్బాడీఈవారం ముందుకువచ్చిందివారుపనిచేసే నగరాలలోజనవరి16,2023 న ప్రోటో టైప్ రిమోట్  ఓటింగ్  మెషిన్ ఆర్ వి ఎం ప్రదర్శనకు హాజరుకావాలనిమరియుజనవరి31,2023లోపుతమవ్యాఖ్యలనుపంపాలని  కోరుతూ  డిసెంబర్28నరాజకీయపార్టీలకు రాసిన లేఖలో ఈసీ తన ప్రణాళికనువివరించంది.స్వాతంత్ర్యనంతరంజరిగినమొదటి కొన్నిసర్వత్రికఎన్నికలలో50%కి చేరినప్పటి నుండి ఓటి0గ్ శాతంపెరిగినప్పటికీగతమూడు లోక్సభ ఎన్నికలలో నమో దితఓటర్లతోసగటునముండిట ఒక్క వంతు మంది ఎన్నికల కు దూరంగా ఉన్నారు ఓటింగ్ శా తంతో స్తబ్ద పార్టీలకు రాసినలేక ఆందోళనవ్యక్తంచేసింది2019లో 91.20 కోట్లమందిత ఓట ర్లలో 67.40% కంటే కొంచెం ఏ క్కువగా ఉన్నారు 2009లో 58.21% పోలింగ్నమోదయింది దాదాపు 30 కోట్ల మందిఓటర్లు తమవినియోగించుకోవడంలేదని అలాగే వివిధ రాష్ట్రాలు మ రియు కేంద్రపాలితప్రాంతాలలో వైవిధ్యమైన ఓటింగ్ శాతం గురించిఆందోళనచెందుతోందని ఈసీ లేక పేర్కొంది.
 ఎన్నికల్లో ఓటు వేయడానికి
ఎటువంటి గుర్తింపు పత్రాలు అవసరం!!
ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డు, భారత విదేశాంగ శాఖ జారీ చేసిన  పాస్పోర్ట్ ,డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు స్థానిక సంస్థలు రంగాలలో పనిచేస్తున్న వారు సంబంధిత సంస్థలచే జారీచేసిన గుర్తింపు కార్డు, బ్యాంకు కిసాన్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్కులు ,విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, పట్టాదార పాస్ పుస్తకాలు ,రిజిస్టర్డ్ డీడ్ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు సంస్థలు జారీ చేసే పత్రాలు, పెన్షన్ మంజూరుపత్రాలు,రైల్వే గుర్తింపుకార్డు,పోరాటయోధుల గుర్తింపుకార్డు,ఆయుధలైసెన్సులు,వికలాంగులపత్రాలుమొదలైనవి.
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్
కామారెడ్డి

0/Post a Comment/Comments