మండే సూరీడు

మండే సూరీడు

ఆయన మండే సూరీడు
అలిశెట్టి ప్రభాకర్
కరీంనగర్ జిల్లాలో జగిత్యాల లో 1956 జనవరి 12న పుట్టిన అలిశెట్టి ప్రభాకర్ కు ఏడుగురు అక్కచెల్లెలు,ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి పరిశ్రమ ల శాఖలో పనిచేస్తూ మృత్యువాత పడ్డారు 11 ఏళ్ల వయస్సులోనే కుటుంబ భారం మీద పడి ఫోటో గ్రాఫర్ గా వృత్తి ని చేపట్టి,బతుకు దేరువుకోసం హైద్రాబాద్ లో స్థిరపడి ఆంధ్రజ్యోతి పత్రిక సిటీలైఫ్ అనే శీర్షికన నగరం లోని బతుకులపై తనదైన శైలి లో స్పందించారు.క్షేయ వ్యాధి బారిన పడి 1993 జనవరి 12 నాడు మరణించారు.ఈల మరణం,జననం ఒక్కటిగా ఉన్న అరుదైన వ్యక్తుల్లో అలశెట్టిఒక్కరు.దీప్తిఎర్రపావురాలు,పరిష్కారం వంటి కవిత సంపుట లు రాసినారు.కలం తో కవాతు చేసి రాశికన్నా వాసి గొప్పదాని సాహితి వీరుడు ఎంతకాలం బతికం అన్నది కాదు,ఎంత సమాజంకోసం పనిచేసం అన్నది ముఖ్యం కాదు.తను చిత్రం చిన్ చిత్రానికి తానే రాసుకునే ప్రక్రియ చాలా అరుదు
తనువు పుండయి తాను పండై తాను శవమై వేరొకరి వశమై,తను ఎడారై, ఎందరికో ఒయా సిస్సై అని వ్యభిచారుల దీన స్థితి పై పదునైన అక్షరాల తోప్రాముఖ్యతపొందాడు.యువత పై శిల్పం చెక్కక ముందు బండరాయి,బండ శిల్పం గా మ రిన తర్వాత విలువ పెరుగుతుంది, ఆయన వృక్షం తో పోలుస్తూ విత్తనం చెట్టు అయ్యి శాఖోపశాకాలుగా విస్తరిస్తుంది. స్వయం కృషితో ఎదుగాలని సూచించిన కవిత అద్భుతం.జీవించడానికి జీవితానికి చాలా తేడా ఉంది అన్నారు.అంగుళంకదలకుండా
ఉండే శవం కాదు ప్రతి క్షేణ0 చాలనమైనది జీవితం.
     తెలంగాణ సాహితి వనం లోపూసినఎర్రమందరం,మరియువిప్లవభావాలసూరీడు.సరళమైనపదాలు రక్తం ఉడికించే మాటలతో మరపిరంగు ల వంటి కవితలు రాశారు
ఆయన రాజకీయంరాజకీయల పట్ల విశ్వాసం లేదుగొర్రెలింక పుర్రెలవుతున్నాయి.మరణం నా చివరి క్షేణం కాదు.ఆయన పేదరికం తో క్షేయ వ్యాధిన పడ్డ తన పంథాను మార్చుకోలేదు.
సినీవ్యాపారులుతనసాహిత్యాన్ని వాడుకుంటాం,  డబ్బులు ఎన్నో వచ్చే అవాకాశం ఉన్న నా సాహిత్యం సమాన్య ప్రజల కొరకే అని నిర్బందంగా చెప్పిన కవి సూరీడు
ఉమాశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments