మన కామారెడ్డి

మన కామారెడ్డి

నాడు కోడూరు వారిపల్లెమొన్న కామాడిపేటనేడునేడుకామారెడ్డిపట్టణంసుమారు12వశతాబ్ద కాలంలో ప్రస్తుతం కామరెడ్డిగా పిలివబడుతున్న దీనిని మొద టకోడూరుగాపిలిచేవారు.కాకతీయుల కాలంలో రాణి  రుద్ర మ దేవి ఆదేశాల మేరకు కోడూ రి పల్లెలోఉన్నకపర్తిగుండయ్యా నేతృత్వంలో కామారెడ్డిలో పెద్ద బజార్ చివరన కిష్టమ్మ  గుడిని నిర్మించారు.ఈఅలయాన్నిపూర్తిగా రాతితోనిర్మించారు.రాతిపై అందమైనశిల్పాలతోచెక్కబడి , పూర్తిగా రాతితో కప్పబడిన పై కప్పు,రాతి స్తంభాలు ఇలా ఆ ద్భుతమైనరీతిలోనిర్మించారు.ఇక్కడ ఆంజనేయ స్వామి ఆ లయం కుడా ఉంది.దీనినిపాత హనుమాండ్లగుడిఅనిఅంటారు
అప్పట్లో ఉత్తర భారత దేశంను oడి ముస్లింలు  దండయాత్రలు చేస్తూ, హిందూదేవలయాలను నాశనం చేశారు. అదే క్రమంలో ఇక్కడున్న కిష్టమ్మగుడినికూడా
ధ్వoసంచేస్తారనిఈఆలయలో    నివిగ్రహాలనుప్రస్తుతంపెద్దబజారులో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ 
ప్రాంతంలోఉన్న  వేణు గోపాల స్వామిఆలయంలోకితరలించారు. అప్పటి నుండి2012వరకు ఇక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఈ ఆలయ పరిసరాలు మొత్తం భయంనకంగా మారింది.వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదిమనకామారెడ్డి,ఆధ్యాత్మికు నెలవు మన కామారెడ్డీ నేటి కామారెడ్డి పట్టణం  కోడూరువా రిపల్లెగాపెద్దమ్మగుడిప్రాంతంలో ఉండేదినేటికికోడూరుహనుమాలయంమీరుఆప్రాంతంలోచూడవచ్చు.కోడూరి వారి పల్లెలో  ఆ oటు వ్యాధులు ప్రబలడం  తో ప్రజలు పశ్చిమవైపున నేటి బ్రా హ్మణ వీధి,గోపాల స్వామి గుడి రోడ్  పరిసరాల్లో Bనివాసంఏర్పర్చుకున్నారు
సంస్థానాదీశులు ఈ ప్రాంతం తో గౌరవ భావం తో ఉండే వారు
నాటి కామారెడ్డి లో విఠలేశ్వరాలయం ,వేణు గోపాల స్వామిగుడి,విశ్వేశ్వరాలయం,
పాత హనుమతాలయం,బాబా నిరంజన్ వాలి దర్గా వంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి

విఠలేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాశస్యమైనది, మహిమాన్వితమైనది.ఈ ఆలయం లోవిఠలేశ్వరుడు ,హనుమత్ సమేత శివ పంచాయతన ఆలయాలు ఉన్నాయి,ఇంతటి అద్బుతమైన ఆలయాలు ప్రపంచం లో అరుదుగా ఉంటాయని చెప్పవచ్చు, కామారెడ్డి ప్రాంతం లో కరువు కాటకాలు ఏర్పడితే విఠలేశ్వర ఆలయం లో వరుణ యాగం,రుద్రాభిషేకాలు చేసేవారు, ఈ ఆలయ మహిమ వలన ఒకటి రెండు రోజుల్లో బ్రహ్మాండమైన వర్శాలు పడి చెరువు నిండి కామారెడ్డి సుభిక్షంగా మారేది

కామారెడ్డి లో గణపతి నవరాత్రులు ప్రారంభమైనది విఠలేశ్వర ఆలయం లోనె, బాలగంగాధర తిలక్, భారత స్వాతంత్ర్య ఉద్యమం నుండి స్ఫూర్తి పొందిన బ్రాహ్మణ
యువకులు విఠలేశ్వర ఆలయం లో గణపతి నవరాత్రులు ప్రారంభించినారు,తదనంతర కాలం లో కామారెడ్డి లో గణపతి నవరాత్రులు భారతదేశం లోనె ఒక ప్రత్యేకత సంతరించ్కున్నాయి

వేణుగోపాల స్వామి ఆలయం శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్మితమైన, సాక్షాత్ ఆ 
లక్ష్మీ నారాయణు ని ఆదేశానుసారం నిర్మింపబడిన అద్బుత ఆలయం.

కోడూరు వద్ద హనుమతాలయం ప్రజలకు దూరం కావాడం తో  పాత ఆంజనేయ స్వామి ఆలయం  నిర్మించారు. పాత ఆంజనేయ స్వామి విగ్రహం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు .ఈ విగ్రహం పై ఆంజనేయ స్వామితో పాటు శంఖ,చక్రాలు
సూర్య,చంద్రులు ఉంటారు, పాత ఆంజనేయ స్వామి ఏ0 తటి మహిమాన్వితుడంటె ఒక సారి స్వామినిదర్శించుకున్నవా
 రు ఎప్పటికి వస్తూనే ఉంటారు
కోడూరు వారి పల్లెలోప్లేగువిజృ oభించిఊరంతటినికభలిస్తున్న సమయం లోనిరంజన్ వలీ బా బా అనే ఫకీరు తనమహిమతో ప్లేగు వ్యాధిని రూపు మాపాడు
బాబా నిరంజన వాలీ దర్గా పెద్ద మ్మ గల్లీ లో ఉంది.ప్రతి రంజాన్ మాసం లో ఈ దర్గాలోఅత్యంత  వైభవంగా ఉర్సు ఉత్సవాలు జ రుగుతాయి. బాబా  నిరంజన్ వ వాలీ దర్గాకు అన్ని మతాల ప్రజలుదర్శించికుంటారు.దోమకొండ సంస్థానాదీశుల కాలం లో కామారెడ్డికామాడిపేటఅనేవారుతరువాతకామినేనివంశీయుల పేర కామారెడ్డి గా మారినది
తదనంతర కాలం లో నిజాంరా జులు ఈ ప్రాంత గూండా రైలు రహదారి నిర్మించడం మన కా మారెడ్డిదశతిరిగినది .కామారేడ్డి చుట్టు పక్కల ప్రాంతాల వా రు కామారెడ్డి కి వచ్చి ఇక్కడి నుంచి  హైదరాబాద్ వెళ్లే వారు సిరిసిల్లా వాస్తవ్యుడైన సి.నారా యణ రెడ్డి మొదలు అనేక మ oది ఈ ప్రాంతపు ప్రముఖులు   కామారెడ్డి నుండె రైలులో హైద రాబాద్ వేళ్లి తమ ప్రస్థానాన్ని ప్రారంభించనవారే.పెద్దబజార్ లో  నివాసం  ఉన్న  ఫణిగిరి ర oగాచారి  తెలంగాణ సాయుధ పోరాటంలోపోరాడిఅమరుడయ్యాడు.పట్టణంలోనిమున్సిపల్ కార్యాలయం  బయట  ఈ వీరుని విగ్రహంఉంది.కామారెడ్డి అనుకూలం గా మారడం తోచు ట్టుపక్కల 50 కిమీ పరిధిలో గ్రా మాల ప్రజలు కామారెడ్డి వలస రావడం తో  కామారెడ్డి పట్టణ స్థాయినిసంతరించుకొన్నదిమొదట పెద్ద బజార్ వ్యాపార కేంద్ర oగా ఉండేది తదనంతర కాలం లోగాంధీగంజు,నిర్మాణంజరగడం, సుభాష్ రోడ్డు ప్రాంతం లో వ్యాపారకేంద్రంఏర్పడటం తో కామారెడ్డి దశ తిరిగి అతిపెద్ద వ్యాపార  వాణిజ్య కేంద్రంగా ఏర్పడినదితమ భవిశ్యత్ త రాలకువిద్యఅందలనేఉద్దేశ్యంతో  270 ఎకరాల తో 1964 లోనె సువిశాలమైన డిగ్రీ కళాశాల ఏర్పర్చినారు, కాని నేడు వారి స్పూర్తి దెబ్బ తిన్నదని చెప్పవచ్చు, 270 ఎకరాల స్థలంలో నేడుమెడికల్ కాలేజి ,ఇంజనీరింగ్ వంటి కా లేజిలు వెలిస్తే ఎడ్యుకేషన్ హ బ్ గా ప్రాముఖ్యతపొందుతోంది
కామారెడ్డి ప్రాంతం లో ప్రతి ప oడగ అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి ఉగాదిఆ పర్వ దినాన వేణు గోపాల స్వామి అ లయం లో పంచాంగ శ్రవణంఅ oగట్లో ఎడ్ల బండ్ల ప్రదర్శన జరు గుతాయి కామారెడ్డి లో రైల్వేస్టే స్షన్ లో ధర్మ రాజు అనే స్టేషన్ మాస్టర్శ్రీరామనవరాత్రిఉత్సవాన్నిప్రారంభించాడుహనుమజ్జయంతిపాతాఆంజనేయస్వామి ,ధర్మస్వామి,ధర్మశాలహనుమతాలయాలలోఇతరఆలయాలలోఘనంగాజరుగుతాయి గణపతి ఉత్సవాలకు దేశం లోనెప్రసిద్ది,వినాయకచవితినవరాత్రులుశోభాయాత్రఅత్యంతవైభవంగాజరుగుతాయికామారెడ్డి బేల్లానికిప్రసిద్ధిఎంతలా  అంటేఆoద్రలోని అనకాపల్లి బె ల్లంతర్వాత   అంతటిడిమాండ్  మనకామా రెడ్డి బెల్లనికిఉండేది బెల్లాన్నిసంక్రాంతిసమయంలోనేవండేవారుకావునఈసమయంలొనేవ్యాపారం ,వాణిజ్యంఅధికంగా ఉండేది.కానీ నేడు ఇక్కడ త య్యరయ్యే  బెల్లం నుండిసారాతయారుచేస్తున్నారని,ఆప్పటిచoద్రబాబుప్రభుత్వంఇక్కడబెల్లంతయారుచేసిన  వారికి జైలు శిక్ష విధించబ డునని ఆన్నారు.అయ్యప్పమా ల ధారణ దీక్షను ఆంధ్రనుండి వచ్చిన వ్య క్తి వద్ద తెలుసుకొని ఆ కాలంలో  బ్రాహ్మణ వీధిలి నివాసమున్న రమణయ్య శెట్టి అనే వ్యక్తి ఇ తరులతో కలసి అయ్యప్పమాలనువేసుకొనిశబరిమలకినడిచివెళ్లిఇరుముడిచెల్లించేవారు అత్యంత నిష్ఠల తో అయ్యప్ప దీక్షచేస్తున్న స్వా ములుఅద్బుతమైన అయ్యప్ప ఆలయంనిర్మిoచారు,మనకామారెడ్డిఅయ్యప్పఆలయంతెలంగాణప్రాంతం లో మూడోది కావడం మనకుగర్వకారణంఈ విధంగా ఒక చిన్న గ్రామం నేడు తెలంగాణాప్రాంతానికేతలమానికంగా వె లిగిపోవడం అంటే అంతయూదేవునికృపనే.రాజకీయలకు అతీతంగా అందరూ మరిoత అభివృద్ధికి ఐక్యం గా కృషిచేయాలి.
ఉమాశేషారావు వైద్య
(ఆ మట్టి వాసనలో పుట్టి పెరిగిన  నా పూడిమి 
తల్లి జ్ఞాపంగా)

0/Post a Comment/Comments