నేడే ఛత్ర పతి శివాజీ జయంతి, ఉత్సవాల గురించి వివరించిన కవి లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
భారతదేశానమరాఠా సామ్రా జ్యాన్ని నెలకొల్పిమొగల్ సా మ్రాజ్యాన్ని ఎదిరించాడు తే లుగుసంవత్సరం1674సంవత్సరం హిందూ నెల జేష్ట శుద్ధ త్రయోదశినాడుచత్రపతిశివాజీ పట్టాభిషేకవార్షికోత్సవంజరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారుశివాజీ తండ్రిఅయినషాహజీలప్రతినిధిగా ఉంటూ మొగల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొ నేవాడు నిజాం సహజపైనషాజ హాన్ దండయాత్రచేసినప్పుడు సైనికులనుబలోపేతంచేయడంలో కీలక పాత్ర వహించాడు తన ఆదేశాలను ధిక్కరించిన రాకూజీజాదారావుఅనేమరాఠా యోధున్ని నిజాంశాహి ప్రభుహా త్య చేయించాడు ఇది నచ్చని శివాజీ నిజాంశాయి ప్రభువుపై తిరుగుబాటుబావుటఎగురవేసిస్వతంత్రమరాఠాసామ్రాజ్యానికి నాంది పలికాడు శివాజీ పరిణితిపొందడానికితల్లిజిజియా బాయ్ ఎంతో ప్రేరణగా నిలిచింది శివాజీకి ముందు పుట్టిన అందరూమృతిచెందగా ఆమె పూజించే దేవత అయిన గురించే దేవత అయినశివయ్య పార్వతి పేరు శివాజీకి పెట్టింది సహజీ నిజాములను ఓడించి గెలుచుకున్నప్రాంతాల్లోసామ్రాజ్యాన్నినెలకొల్పడానికినెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొగలులు ఆదిల్షాతో కలిసి సహజినిఓడించారుఆదేశాలతో సాందీ ప్రకారం సహజీ ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాకీర్ గాపొందిపూలేవదిలివెళ్ళవలసింది సహజీపూణేలోతనకున్న జాగేరను వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదర్చుకున్నాడు శివాజీ తల్లి అతనికిపుట్టినభూమిపైనప్రజలపైనప్రేమకలిగినట్లువిద్యాబుద్ధులు నేర్పిందిచిన్నప్పటినుండి భారతరామాయణాలనుబలిచక్రవర్తి కథలువీరలక్షణాలుమొల కింపజేసింది పరమత సహనం స్త్రీల పట్లగౌరవంతనతల్లివద్దనే నేర్చుకున్నాడుతనతండ్రిపొందినపరాజయాలనుక్షుణ్ణంగాఅధ్య యనం చేసి అనతికాలంలో శివాజీయుద్ధతంత్రాలతోనిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగాతన వ్యాధులు మొదలుపెట్టాడు17 ఏళ్ల వయసులోనే శివాజీమొట్ట మొదటి యుద్ధంచేసిబీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటాను సొంతంచేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్ గడ్ కోటాలనుసొంతంచేసుకొని పుణ్యప్రాంతాన్నంతతనస్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమకోటలనుసొంతంచేసుకోవడంచూసిఅదిల్షామోసపూరితంగాశివాజీతండ్రిఅయినసహజీని బందీ చేశాడు తర్వాతశివాజీని బెంగళూరులో ఉన్న శంభాజీని పట్టుకోవడానికిరెండుసైన్యాలనుపంపగాపంపగాఅన్నదమ్ములు ఇరువురువారినిఓడించారు అప్పుడుఅదిల్షాశివాజీపైఅఫ్జల్ ఖాన్గొరిల్లాపద్ధతులతోశి వాజీకి ఇష్టమైన భవాని మాత దేవాల యమునుకూల్చాడుఇదితెలిసినశివాజీతానుయుద్ధానికిసిద్ధంగాలేననిచర్చలకుఆహ్వానించాడు ప్రతాప్ గాడ్ కోటా దగ్గర సమావేశానికిఇద్దరుఅంగీకరించారు అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కుకవచాన్ని ధరించిపిడబాకులోపలదాచుకున్నాడు అఫ్జల్ ఖాన్దాచుకున్న కత్తితోశివాజీపైదాడిచేసినప్పుడు ఒక్క కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు అంతలో అడ్డువచ్చిన అఫ్జల్ ఖాన్ సై నికాధికారులను శివాజీ సైన్యా ధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పిడి పులి గోర్లతో ఉగ్ర లక్ష్మీ నరసింహ వలె అఫ్జల్ ఖాన్అంతమందిఇస్తాడుదీనితో మరొక యోధుడిగా శివాజీ కీర్తి ప్రతిష్టలు సాధించాడు జూ న్ 6, 1674న రాయగడ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ చత్రపతి అనే బిరుదును ప్రధానం చేశారు బలగాలతో దక్షిణాది రాష్ట్రాలను దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నాడు 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకుఆదర్శంగానిలిచిసువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ మూడు వారాల తీవ్ర జ్వరంతో బాధపడిఏప్రిల్ 3 1680 మధ్యాహ్నం 12 గంటలకు మరణించాడు శివాజీ పెద్దకొడుకైన శంబాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొగనులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించారు శివాజీ భారత దేశ రాజుల్లో ఒకగొప్పవ్యక్తిత్వం వీరత్వం కలిగి భవాని మాతచే కత్తిరి పొంది హిందూసామ్రాజ్య స్థాపించారు శివాజీ లాజీవించు శివాజీలామరణించుఅనేతత్వాన్నినేటితరానికిమనంఅలవర్చుకోవాలి తల్లిదండ్రులు కూడావా రిపిల్లలకురామాయణమహాభారతాలు ఇతిహాసాలు వీరుల క థ్తలు బోధించాలి అప్పుడే దేశ భవిత తీర్చిదిద్దబడుతుంది.