కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వైద్య శేషారావు బోధనా వృత్తి ప్రకారం రాజనీతి శాస్త్రం చదివి రాజనీతిశాస్త్రంబోధిస్తున్నప్పటికీ తెలుగు అంటేప్రీతితోతెలుగు భాష అభ్యున్నతికినిరంతరంకృ షిచేస్తున్నాడుప్రస్తుతంకామరెడ్డిజిల్లా దోమకొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పని చేస్తూఇటుమాతృభాష అటు వృత్తి రెండు కళ్ళలాగా కో నసాగుతున్నారు ఇంటర్ చదు వు తున్నప్పుడునుంచికవితలు రాయడంఆయన నైజంగా మా ర్చు కున్నాడు కవికాంక్షించనిచో టు లేదంటూ ఆయన ప్రజల వై రాగ్యంనుంచి బయటకు తీసు కురాగలనిహారిక ,ప్రకృతిని,కనను విందు చేయాలన్న బైరాగి శృంగార రసం నుంచి భయా నకంనవరసాలు తన అక్షరం ద్వారా ప్రతిబింబించే విధంగా తనలోని భావాలను సమాజ సమస్యలను పత్రికల ద్వారా సామాజిక మధ్యమాల ద్వారా ప్రయత్నం కొనసాగిస్తున్నారు కళాశాల మ్యాగ్జిన్ బాస్మతి సో షల్ సైన్స్ ఫోరం ఎకనామికల్ ఫోరం అనేక వ్యాసాలు రాశారు కళాశాల స్థాయిలో వ్యాసరచన వకృత్వపు పోటీలలో తన ప్రతి భను చాటారు వయోజనవిద్య బోధకునిగా గ్రామంలోని నిరక్ష రాస్యులను అక్షరాస్యులుగా తీ ర్చిదిద్దడం పై పాటలునాటికలు రాసి జిల్లా స్థాయిలో ఉత్తమ గే యరచయితగాఎంపికయ్యారు అక్షరాస్యతవయోజనపుస్తకానికి జానపద గేయాలు రాశారు స్పందన షీ టీం ఎన్నికలముచ్చ ట్లు అనే సంకనాళాలుసంకలన లు రాశారు కామారెడ్డి లోని జా తీయ సాహిత్య పరిషత్ ,హిత సాహితీ తెలంగాణ రచయితల సంఘం ఎన్నికలముచ్చట్లుము దలగు సాహితి సంస్థల్లో క్రియా శీలంగా పాల్గొని సాహితి సేవచే స్తున్నారు అమ్మ ఒడి నిత్య చై చైతన్య శైలి హరితహారం,చెట్లు అందుకే ప్రేమించు ,నీటిబొట్టు అల్లా ప్రేమ అంగన్వాడి అభల ఎన్నికల ముచ్చట్లు ఆధ్యాత్మిక విషయాలు మహనీయులవ్యక్తి త్వాలపై ఆశు కవిత్వం రాసారు
నేటినిజం,ప్రజాకలం,జనదీపిక,దిన,వార పత్రికలకు ర చనలు పంపుతారు. దాదాపు 50 వివి ధ రచయితల పుస్తకాలను కవి తాసంపుటిలను సమీక్షచేశారు.
వివిధ సంకలనలలో కూడా కవితలుపి.వి ,అమ్మ,వేంకటేశ్వరునికిహారాలు ,ఎన్నిల్లముచ్చట్లుకరోనాసమయంలోప్రజలను జాగ్రత్తపరిచే కవితలనురాశారు ఫేస్బుక్ వాట్సప్ వేదికలుగా ని ర్వహించబడుతున్న శ్రీ శ్రీ కళా వేదిక మహాతి సాహితీ సంఘం గౌతమేశ్వరి ,సాహితిసంస్థ ,దర్పణం సాహితి వేదిక మంజీరా రచయితల సంఘం ఎన్నిళ్లము చ్చట్లుమొదలగువేదికలద్వారా 500 కవితలకు పైగా రాశారు కనీసంవారానికిమూడుకవితల చొప్పునరాస్తునేఉన్నారు.చాలమందినాతెలుగునుచూసితెలు గు లెక్చరర్ గా భ్రమపడతారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా కామారెడ్డి జిల్లా కేంద్రం లో నిర్వహించిన హరితహారం కాళోజి,సినారెజయంతులుము దలగు వాటిలో పాల్గొనిప్రశంసా పత్రాలుపొందినారుఓటువిలువను తెలిపేఎన్నికలముచ్చట్లు పుస్తకాన్ని రాసి ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరింప చేశారు ప్రపంచ నీటిదినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జలమండలి గాంధీ గ్లోబల్ టెస్ట్ ఆధ్వర్యంలోనిర్వహించినపోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి సన్మానం పొందారు ప్రపంచ తె లుగుమహాసభలుపాల్గొనిమూ డు వెల నగదుమరియుప్రత్యేక సన్మానాన్ని పొందారు సుధాత్రి తెలంగాణ సాహితీసాంస్కృతిక సంస్థ2022లోబాసరలోనిర్వహించిన కార్యక్రమంలో ఉపా ధ్యాయ రత్న అవార్డు మరియు ప్రముఖ సాహిత్యసంస్థపుడమి వారిచేహైదరాబాదులోరమణాచారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డునుఅందు కున్నారువిద్యార్థులచేతఅనేకమార్లుఉత్తమఉపాధ్యాయుడుగాసన్మానాలుపొందినారువేదిక ఏదైనా దాన్ని నిర్వహించుటలో ఉత్తమ వ్యాఖ్యానం చేసి పలు వురు ప్రశంసలు పొందారు పద వీ విరమణ చేసిన వారియొక్క వ్యక్తిత్వాన్ని ప్రముఖుల వ్యక్తి త్వాన్ని కవిత రూపంలో వ్యక్తం చేస్తారు 50 కవితలు వరకు రా శారు తన ప్రోత్సహంతో భార్య ఉమారాణి అంగన్వాడీ టీచర్ చేస్తూ మహిళా సమస్యలపై చి న్న చిన్న కవితలు రాస్తున్నారు తాను పదవ తరగతిలోఫెయిల్ అయినప్పటికీ మూడు పర్యా యాలు డీఎస్సీ తప్పినప్పటికీ 40 సంవత్సరాల వయసులో న్యాయవాద వృత్తిలో పట్టా సా ధించి అఖిల భారతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యారు 30 సంవత్సరాలు పైగా బోధనా వృత్తిలోరాణిస్తున్నారుప్రభుత్వ ఉద్యోగం రాకున్నఒప్పందఅధ్య పాకుడిగా పని చేస్తూసామాజిక సమస్యలపైస్పందిస్తూకవితలు రాస్తున్నారుప్రపంచంలోని చా లా అభివృద్ధి చెందిన దేశాలు జర్మనీ జపాన్ కొరియా ప్రాన్స్ లాంటి దేశాలు వారి మాతృ బా షలోనేవిద్యనుఅందిస్తున్నాయి తెలుగు మాట్లాడడం తెలుగు తెలుగు మీడియం లోచదవడం చులకనగాభావిస్తున్నారుజస్టిస్ రమణ లాంటి వ్యక్తులు మాజీ ఉపరాష్ట్రపతివెంకయ్యనాయుడు లాంటి వ్యక్తులు తెలుగు మీ డియంలోచదివినవారేఅమ్మను మించిన దైవం లేదు అమ్మ బా షకుమించినభాషలేదుఒకప్పుడు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా మరియు బ్రౌన్ ద్వారా చేత గు ర్తించబడిమనతెలుగుపరిరక్షణ బాధ్యత ఇంటి నుండే మొదలు కావాలి. ఈరోజుల్లో ఇంగ్లీష్ మీ డియం మోజులోతెలుగురాయ డం చదవడంలో స్పష్టత కొరవ డింది ప్రతి ఒక్కరు తెలుగు బా ష పట్ల ఉన్న చులకన భావా న్ని తొలగించుకోవాలి కనీసం పదవ తరగతి వరకు తెలుగు బోధనం తప్పనిసరి చేయాలి అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ప్రోత్సాహక మార్కులుఇవ్వాలి మనం కళ్ళు తెరవకపోతే మన ముందేమనతెలుగుపల్చబడుతుంది అందుకేతెలుగువారిగా తెలుగునుప్రోత్సహిద్దాం! పరిర క్షిద్దాం!!అయితే చార్లెస్ జెడ్ అనే మానసిక శాస్త్రవేత్త తను ప్రతిపాదించిన సామాన్యకరణ సూత్ర o ప్రతి పాదించారు.ఒక్క బాష సూత్రాలుమరోబాషనేర్చు కోవడానికి సులభం అవుతు o ది.తెలుగు ను బాధ్యతగానేర్చు కుందాం.దానితో పాటు ఇంగ్లీష్ నేర్చుకుందాం