మహాశివుణ్ణి పూజించే విధానం

మహాశివుణ్ణి పూజించే విధానం

మహా శివరాత్రి రోజు శివుణ్ణి ఎలా పూజించాలి?వివరించిన కవి, లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
మహా శివరాత్రిపర్వదినాన్నినిష్ఠ తోఓవ్రతంలాచేసుకోవటంపురా ణకాలంనుండివస్తోంది. ఈవ్రత oచేసేవారి చెంతన  నిరంతరం శివుడుంటూచింతలుతీరుస్తడుఇదేవ్రతాన్నినిష్కామధృష్టితోచే సేవారికిముక్తిలభిస్తుంది.కేవలం
కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ త రువాతఉద్వాసనవిధినిఆచరించిన వారికి'అనంతపుణ్యఫలం' లభిస్తుంది.భక్తి,ముక్తి సొంతమ వుతాయి. ఇంతటిపుణ్యఫలప్ర దమైనఈవ్రతాన్నిగురించిచెప్పిoది ఎవరో కాదు సాక్షాత్తూ  ఆ శివుడే.ఓసారి బ్రహ్మ, విష్ణువు, పార్వతీ నేరుగా శివుడినే.. "ఏ వ్రతం చేస్తే మానవులకుశివుడు  భక్తిని,ముక్తినికలిగించటంజరుగుతుంద"నిప్రశ్నించారు.అప్పుడు ఆ పరమేశ్వరుడు… "చేసిన వారికే కాక చూసిన వారికీ,విన్న వారికీ కూడా పాప విముక్తిని క లిగించే" శివరాత్రి వ్రతాన్ని గురి oచి, దాన్ని ఆచరించాల్సిన ప ద్ధతి గురించి తెలియచెప్పాడు.
భక్తిని, ముక్తిని మానవులకు క లిగించే శివ సంబంధ  వ్రతాలు చాలా ఉన్నాయి.జాబాల శ్రుతి లో ఋషులుపదిశైవవ్రతాలను  గురించి చెప్పారు. శివపూజ,రు ద్రజపం,శివాలయంలో ఉప వా సం, వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన    ముక్తి మార్గాలు, అష్టమి  తిథికూడిన  సోమవారం, కృష్ణపక్షం నాటి చ తుర్ధశి శివుడికి ఎంతోప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రివ్రతం అన్నిటికంటే గొప్పది.ఎలాగో ఓ కలాగామనిషిపట్టుపట్టిఈవ్రతాన్ని  చెయ్యటం మంచిది.ధర్మ సాధనలన్నిటిలోఉత్తమమైనదనిదీనికిపేరుఏభేదమూలేకుండా సర్వవర్ణాలవారు,అన్నిఆశ్రమాల వారు, స్త్రీలు, పిల్లలుఒకరనే మిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.మాఘమాసం కృ ష్ణపక్షంలో ఈ వ్రతం  చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి.శివరాత్రిపూట  ఉద యాన  నిద్రలేవగానే శివుడి మీ దనేమనస్సునులగ్నంచేయాలి. శుభ్రంగాస్నానం చేశాక శివాల శయానికి  వెళ్ళి శివ పూజను చేసి సంకల్పం చెప్పుకొనిపూజా ద్రవ్యాలను సమకూర్చు కోవాలి ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్నచోటికివెళ్ళిసమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను  అక్కడ ఉంచాలి. ఆ తర్వాతమళ్ళీస్నా స్నం, లోపల, బయట  అo తా పరిశుభ్ర వస్త్ర ధారణ లతో శివ పూజకు ఉపక్రమించాలి.శివాగ మ ప్రకారం పూజను  చేయటo మంచిది. దీనికోసం ఉత్తముడై న  ఆచార్యుడినిఎంచుకోవాలి. ఏ మంత్రానికిఏపూజాద్రవ్యాన్ని  వాడాలో ఆ క్రమంలో  మాత్రమే పూజచేయాలి   .మంత్రంలేకుండా పూజించకూడదు.భక్తి  బా వంతో గీత, వాద్య,నృత్యాలతో ఇలాఆరాత్రితొలియామం(జాము) పూజను   పూర్తిచేయాలి.
శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్నిపూజించాలి.ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జా ములలోనూ ఆ రాత్రి అంతా చే య్యాల్సిఉంటుంది.వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు, శివభక్తులకువిశేషించిసన్యాసులకుభోజనాన్నిపెట్టిసత్కరించాలి.నాలుగు జాములలో  చేసే పూజ కొద్దిపాటి  భేదంతో  ఉo టుంది. తొలి జాములో  పార్థివ లింగాన్ని స్థాపించిపూజించాలి. ముందుగాపంచామృతాభిషేకంఆతర్వాతజలధారతోఅభిషేకం  నిర్వహించాలి.చందనం,నూకలులేనిబియ్యం,నల్లనినువ్వులతో  పూజచేయాలి. ఎర్రగన్నేరు, పద్మంలాంటిపుష్పాలతోఅర్చించాలి.భవుడు,శర్వుడు,రుద్రుడు, పశుపతి,ఉగ్రుడు,మహాన్‌, భీముడు,ఈశానుడుఅనేశివదశ నామాలను స్మరిస్తూ   ధూప దీపనైవేద్యాలతోఅర్చనచేయాలి.అన్నం,కొబ్బరి,తాంబూలాలనునివేదించాలి.అనంతరం ధే ను ముద్రను చూపి పవిత్ర జల oతోతర్పణంవిడవాలి.అనంతరం  అయిదుగురుపండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది  .రెండో జా ము లో తొలిజాముకన్నా రెటీ oపు పూజను చేయాలి.నువ్వు లు, యవలు(బార్లీ), కమలాలు పూజా ద్రవ్యాలుగాఉండాలి.మి గిలినపద్ధతంతా తొలిజాములా oటిదే.మూడోజాములోచేసేపూ జలో యవలస్థానంలో గోధుమ లను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి.వివిధధూప దీపాలను.శాకపాకాలను,ఆప్పాలను నివేదించాలి. కర్పూర హారతినిఇచ్చిన తర్వాత దాని మ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగేఉంటాయి.నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు, పెసలు   లాంటి ధాన్యాలను,శంఖ  పుష్పాలకు, మారేడుదళాలనువాడాలి.నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ, మినుములతో కలిపి   వండిన అన్నాన్నీకానీపెట్టాలి.అరటిపండు లాంటి ఏదోఒకఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం  సమ ర్పించాలి. ఇలాభక్తిపూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రివ్రతాన్ని చేయాల్సిఉంటుంది.ఏ జాము కు ఆ జాము పూజపూర్తికాగానే ఉద్వాసనచెప్పటం,మళ్ళీతరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి.నాలుగుజాములశివరాత్రివ్రతంముగిశాకపండితులకుపుష్పాంజలిసమర్పించి వారినుండితిలకాన్ని,ఆశీర్వచనాన్నిస్వీకరించిశివుడికిఉద్వాసన చెప్పాలి. ఈ వ్రత క్రమాన్ని శాస్త్రంతెలిసినఆచార్యుడిసహా  యంతోక్రమంతప్పకుండాచేయ టం మంచిది.ఇలాచేసినభక్తుల వెంటతానునిరంతరంఉంటాననిసర్వశుభాలు,సుఖాలుకలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు,పా ర్వతులకు  వివరించిచెప్పాడు. ఈకథాసందర్భంవల్లయుగయుగాలుగా శివరాత్రివ్రతంఆచరణ లోఉందన్నవిషయంస్పష్టమవుతుంది.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె.సి దోమకొండ
9440408080

0/Post a Comment/Comments