అక్షర గేయాలు పుస్తకం ప్రసన్నరాజు దంపతులకు బహుకరణ

అక్షర గేయాలు పుస్తకం ప్రసన్నరాజు దంపతులకు బహుకరణ

అక్షర గేయాలు పుస్తకం ప్రసన్నరాజు దంపతులకు బహుకరణ
----------------------------------------
ప్రముఖ బాలసాహిత్యవేత్త ,గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్న విరచిత 31వ పుస్తకం "అక్షర గేయాలు" బాలగేయాల సంకలనం  STU young and dyanamic Leader,గణితోపాధ్యాయుడు దేవ ప్రసన్నరాజు, అన్నపూర్ణ దేవి దంపతులకు వారి గృహం గాంధీ నగర్ ,ఎమ్మిగనూరులో బహుకరించారు.ఈ సందర్భంగా ప్రసన్నరాజు గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం తో,తెలుగు భాషకు ఆదరణ తరుగుతున్న తరుణంలో కవి గద్వాల సోమన్న రచనలు ఎంతైనా అవసరమని నొక్కివక్కాణించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు,నాగభూషణం, రాజశేఖర్ మరియు తిమ్మన్న ..పాల్గొన్నారు.

0/Post a Comment/Comments