హోళీ విశిష్టతను వివరించిన లెక్చరర్

హోళీ విశిష్టతను వివరించిన లెక్చరర్

హోళీ పండుగ విశిష్టతను వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య:
హిరణ్యకశిపుని సోదరి ప్రహల్లాదని చంపబోయి తాను దహనం అవుతుంది అ రాక్షసి చనిపోయిన రోజును పురస్క రించుకొని హోలీ పండు గను నిర్వ హిస్తారని కొందరు అంటా రు సతివియోగంతో వీరా గి లో మారిన పరమేశ్వరుడికి హిమ వంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించా లని దేవతల నిర్ణయించారుదీం  తో పార్వతి దేవి పై పరమేశ్వరు డి దృష్టి నిలిచేలాచేయమనిమ న్మధుని సహాయం తీసుకున్నా రు మన్మధుడు శివుడిపైకిపూల బానాన్ని ప్రయోగించితపస్సుకు కుభంగం కలిగిస్తాడు శివుడుకో  పంతో మూడోకన్నుతెరిచిమన్మ  ధుడిని భస్మం చేస్తారు అలా కోరికలను దహింప జేసిన రోజు కావ డం వల్లఆరోజుకామాదహ నం పేరుతో మన్మధుడు బొమ్మ ను గడ్డితో చేసి తగలబెడతారు శాస్త్రీయ కారణాలతో పరిశీ లి స్తే వసంత కాలంలో చలి నుండి వేడికి మారుతుంది దీనివల్లవైర  
ల్  జ్వరములు,జలుబు.లాంటి  వ్యాధులు ప్రబులు తాయి కాబ ట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారుచేసినసహజమైనరంగులు కలిపిన నీటిని చల్లు కోవ డం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి త గ్గు తుందనేది ఒకవాదనకుంకు మ పసుపుబిల్వాలనుఉపయో  గించి ఆయుర్వేద వైద్యులుఔష ధ వనమూలికలనుతయారుచే  స్తారు మోదుగ పువ్వుల్నిరాత్రం తా మరిగించిఅవిపసుపురంగు  లోకి మారేంతవరకు ఉంచు తా రు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుందని అందుకని సహ జ మైన రంగుల పొడులను చల్లు కోవడంవల్ల  ఔషధంగా పని చే స్తుందని అర్థం విదేశాల్లోఉంటు న్న ప్రవాసభారతీయులుఆఫ్రికా ఉత్తర అమెరికా ఐరోపా దక్షిణా సియాకు దగ్గరగా ఉన్న ప్రాంతా ల్లో  హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు కారణాలు ఏ వైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఎంతో ఉత్సవం చిన్నపెద్దఅనేతారతమ్యంలేకుం డా స్నేహితులు బంధువులతో ఎంతో ఆనందంగా జరుపు కుంటారు పురాణ ప్రకారంకృష్ణు డు రాధ రంగులు పూసు కోవ డం కూడా ఒక ప్రతీతి. తెలం గాణ లోని గ్రామీణ ప్రాంతా ల లోసామూహికంగాసముహులు గాజానపదగేయాలుపాడుకుం. టూ ఇనాం అడుగుతారు.ఇది ఒకసరదాగాఉంటుంది.మగవాళ్ళుడప్పుచప్పుడలతోరంగులు  చల్లుకుంటూ ఊరంతాసంబరా లుజరుపుకుంటారు.మోర్లబురుజ, కందేనా,కోడిగుడ్లు కొట్టు కోవడం బాకిట్లతో నీళ్లు చల్లు కోవడం,చిన్నపిల్లలు బోల్ బో ల్కే  ఆయాస్ కె అంటూ ,చిన్న చిన్న పాటలు పాడుతూ రంగు సీసాలతో ఒక సరదాగాగడుపు తారు. సప్తవర్ణాలు,జీవితం లో ఏడూదశలు,సప్తస్వరాలుఇంద్ర ధనస్సులో రంగులు మానసి కంగా రంగులు కూడా విశేష ప్ర భావం చూపుతాయి
  కవి,రచయిత,లెక్చరర్
  ఉమాశేషారావు వైద్య
  సెల్.9440408080

0/Post a Comment/Comments