కామదహనం వెనుక మతులబు ఏమిటి?
నేడే కామదహనం, దాని విశిష్టతను వివరించిన కవి లెక్చరర్ ఉమాశేషారావు వైద్య:
భౌతిక కామ వాంఛలన్నీ తగల బెట్టి ధర్మబద్ధంగా జీవితం గడ పాలని ఉద్దేశంతోకామదహనం యొక్క పరమార్ధంమనదేశంలో హిందూధర్మశాస్త్రాల ప్రకారంప్ర తిపండుగ ధర్మసింధు, నిర్ణయ సింధుప్రకారంపండితులు నిర్ణ యిస్తారు ఈ సంవత్సరం2023 పాల్గొనమాసంలో సోమవారం సాయంత్రం 4.30 నిమిషాలకు పౌర్ణమి ప్రవేశిస్తుంది అందుచేత సోమవారం కామ దహనంనిర్వ హించి మంగళవారం హోలీ పం డు గ నిర్వహించాలనిపండితు ల అభిప్రాయం ఈ పండుగను భారతదేశ ప్రజలందరూకులమ తాల కు అతీతంగా జరుపుకుం టారు పురాణ గ్రంథాల ఆధారం గా చూడగాకామదహనంఅనేది పార్వతి దేవి పరమశివుడిని వి వాహం చేసు కోవడానికి. సహా యంగా శివుని తపస్సునుభంగ పరచమనికామదేవుడినిఅడుగుతుంది అప్పుడు కామదేవు డు ఆ తపస్సులో ఉన్న శివుడి ఏకాగ్రతనుపంగపరచడానికిఅతని పై పూలబానంవదులుతా డుతనతపస్సుకుభంగంకలిగిం చింది ఎవరు అని తన త్రినేత్రం తో దివ్య దృష్టితో చూడగా అది కామదేవుడు అని గ్రహించి,త న ముక్కంటిని తెరిచికామదేవు నిశరీరాన్నిభస్మంచేస్తాడు.కామ దేవునిభార్యరతీదేవిపరమశివు డి వద్దకు వెళ్లి వేడుకోగా తిరిగి కామదేవుడిని బతికిస్తాడు శివు డు కామాన్ని దహించిన సంఘ టనకు ప్రాతికగా కామ దహనం చేయడమనే ఆచారం నేటికికూ డా కొనసాగుతుంది సహేతుకం గా గమనిస్తే మనిషిలోని కోరిక లను దహింపజే సుకొని మాన సిక ఆరోగ్యం పెంపొందించు కో వాలనేదే ఈ పండుగ ఉద్దేశ్యం రంగును చల్లుకోవడంలో ఆంత ర్యం హిరణ్యకషపుడి చెల్లెలైన హోలికా రాక్షసి చనిపోవడం వ ల్ల ఆమె ఆమె బాధలనుంచి వి ముక్తి అయినందుకు సంతో షం గారంగులుచల్లుకొనితమఆనం దాన్నివ్యక్తపరుస్తూ హోలిక మ హోత్సవాన్ని నాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తూప్రజలుఒకరి పై మరొకరు రంగులు చల్లుకొని ఆనందోత్సవాల మధ్య హోలిని జరుపుకుంటున్నారు కాముడి ని భస్మీ పటలం చేయడంతో అంతర్లీనంగా మనకు ఒకసందే శం కనబడుతుంది కాముడు ప్ర తి మనిషిలోనూఅదృశ్యరూపం లోఅంతటావ్యాపించిఉంటాడు ప్రతి మనిషిలోఅంతర్లీనంగాదా గివున్న అరిసెట్ వర్గాలైన రాగ ద్వేష కామ క్రోధ మోహ మాయ మొదలగుణాలను ప్రజ్వరీల్లకు కుండామనసునుఆధీనంలోపెట్టు. కోవాలని దీని ఉద్దేశంమని షిలోకోరికలు గుర్రంలా సారీ చే స్తే.మనిషి బ్రష్టు పట్టి పోతాడు మనిషిలోని రజో తామసగుణా లను పారదోలి సాత్విక గుణం తో జీవిస్తే మనిషి జన్మకు సార్ధ కత లభిస్తుంది మనిషిని మహా నీయుడుగా మార్చే మహ త్తర.
శక్తి మనసుకుంటుంది. ఆమన స్సు ని ఆధీనంలో పెట్టుకునే శ క్తి కేవలం మనుషులకఉంటుం దిమనసునుశరీరాన్నిఆధీనంలో పెట్టుకోగలిగినవారుమహK నీయులవుతారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ద్వారా మనుషుల మధ్య ఆప్యాయ తలుపెరుగుతాయనిఅంటారు. కొన్ని ప్రాంతాల్లో డోలోత్సవంగా జరుపుకుంటారు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనం. లో పువ్వులతో రంగులతోఉత్స వాన్నినిర్వహించుకున్నట్లుపురా ణాలు చెబుతున్నాయి హో లీ జరుపుకునేవ్యక్తులుసహజ. మైనరంగులనవాడాలిరసాయన రంగులువాడినట్లయితేచర్మ వ్యాధులువచ్చేఅవకాశంఉంటుం. ది కనుక సహజసిద్ధమైన శరీరానికి హాని కలగని రంగుల నే వాడుదాం గ్రామాల్లో కొంత మం ది ప్రజలు డప్పు చప్ప ట్ల. తోఇంటింటికివెళ్లిపాటలుపాడు తూహోలీఎంఎంసందర్భంగాడబ్బులు. అడుగుతారు బావ మరదలు బావా బామ్మర్దులు వదినే మరదలు వరుస వరుస లో పోటీపడి రంగులు చల్లుకొ ని ఆనందం వ్యక్తం చేసుకుంటా రు హోలీ ఆడినతర్వాతదావత్ చేసుకోవడంఅనవాయితిగమా ప్రతి పండుగ ఉద్దేశం ఒక పర మార్థం దాగి ఉందని ఈ పండు గ బట్టి తెలుస్తుంది