స్త్రీలు దేవతా మూర్తులు.. రాథోడ్ శ్రావణ్ ఉపన్యాసకులు, రచయిత

స్త్రీలు దేవతా మూర్తులు.. రాథోడ్ శ్రావణ్ ఉపన్యాసకులు, రచయిత

స్త్రీలు..దేవతా మూర్తులు... రాథోడ్ శ్రావణ్ రచయిత, ఉపన్యాసకులు (8మార్చి 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కవిత)
_________________________

స్త్రీ ఒక దేవతా
స్త్రీ ఒక సృష్టి
స్త్రీ ఒక చరిత్ర
స్త్రీ ఒక చైతన్య శక్తి

జనాభాలో సగం మీరు
సగానికి జన్మనిస్తున్నది మీరు
మానవ జాతిని నడిపించేది  మీరు
మానసిక ఒత్తిడిని తగ్గించెది మీరు

రాజకీయలలో  మీరు
చదువుల్లో మీరు
వ్యాపార రంగాల్లో మీరు
పోలీసు వ్యవస్థలో మీరు
క్రీడా లో మీరు 
అంతరిక్షల్లో మీరు

మీరు లేక పోతే జననం లేదు
మీరు లేక పోతే మరణం లేదు
మీరు లేక పోతే ఇల్లు లేదు
మీరు లేక పోతే అసలు సృష్టే లేదు.
 
శక్తి లో మీరు
భక్తి లో మీరు
కీర్తి లో మీరు
సంస్కృతి లో మీరు
మీరు చేయలేనిది, మీకు చేతకానిది ఏది లేదు.

నేటి యువ యువతుల్లారా
రేపటి ప్రపంచం మీదే

రాథోడ్ శ్రావణ్
రచయిత, ఉపన్యాసకులు, ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా

0/Post a Comment/Comments