శ్రీరామనవమి రోజున ఏం చేయాలి
శ్రీరామనవమి రోజున ఏదైనా ఆలయంలో కుంకుమ రంగులో జెండాను దానం చేయాలి పసుపు భోగాన్ని సమర్పించాలి శ్రీ రాములోరికి కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఈ పర్వదినాన రామాయణ పారాయణం చేయడం వల్ల శ్రీరాముని ఆశీస్సులు పొందవచ్చు అంతేకాదు రామ భక్తుడైన ఆంజనేయుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు దీంతో మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతుంది శ్రీరామనవ రోజున ఆంజనేయ విగ్రహం దగ్గర సింధూరం సమర్పించాలి సీతారాములకు భక్తిశ్రద్ధలతో పూజ చేసి మీ మనసులోని కోరికలను కోరుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల శ్రీరాముని స్మరించుకోవడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి సుందరకాండను కూడా పఠించాలి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం సీతారాములను పూజించాలి మీ జీవితంలో కష్టాలనుండి విముక్తి పొందడానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీ క్లీన్ రామచంద్రాయ శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి శ్రీరామనవమి మధ్య పవిత్రమైన రోజున పసుపు రంగు వస్త్రాలను పురాణాల ప్రకారం శ్రీరాముడు పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి పురాణాల ప్రకారం శ్రీరాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు దీనితో శ్రీరాముడు సంతోషిస్తారు మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి. దీనివల్ల ఎంతో పుణ్యఫలం వస్తుంది
ఉమాశేషారావు వైద్య