పదవ తరగతి

పదవ తరగతి


పది పదిలంగా దాటాలి, భవిత నిర్మించుకోండి!ఉమాశేషారావు వైద్య లెక్చరర్
9440408080
పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థు గాబరా వదిలిపెట్టి పేపర్ లీకేజ్ వంటి ఆందోళన నుండి దూరంగా ఉండి మానసిక ప్రశాంతతతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి ఆందోళన మానసికంగా వ్యక్తిని దెబ్బతీస్తుంది పరీక్షలు రాసే విద్యార్థి ఎప్పుడు తాను తక్కువనే భావన లేకుండా ఇతరులతో పోల్చుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు ఈ క్రింది సూచనలను పాటించండి ఈరోజు ఒక పేపర్ అయిపోయింది రేపటి నుండి అన్న వీటిని పాటించండి ప్రతిరోజు రాత్రిపూట పది గంటల దాకా చదవండి తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు నిద్ర లేవండి మనసులో ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి అవసరమైతే శ్వాసను గట్టిగా పీల్చుకొని వదిలిపెట్టి కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు ధ్యానం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట నిద్ర నిద్ర బంధం కానివ్వకండి ఉదయం నాలుగు గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు చదవండి ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి అరగంట కాలాకృత్యాలకు స్నానానికి కేటాయించండి తర్వాత పుస్తకం తిరిగేయండి పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి ఉదయం 8:30 కల్లా దూరం వారు 8 గంటల 40 దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి 8 గంటల 50 నిమిషాల కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోండి ప్రశాంతంగా పరీక్షాల్లోకి వెళ్ళండి ఉపాధ్యాయులు చెప్పే సూచనలను గమనించండి జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లను కొట్టండి ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదివి బాగా వచ్చిన ప్రశ్నలకు ముందుగా జవాబు రాయండి తప్పులు కొట్టివేతల్లేకుండా రాయండి రాసేటప్పుడు ప్రశ్న నెంబర్ సెక్షన్ రాయండి జవాబు అవ్వగానే గీత కొట్టండి మరో ప్రశ్నకు ఉపక్రమించండి ముందు అన్నీ తెలిసిన ప్రశ్నలు తప్పకుండా రాయండి చివరకు తెలియని ప్రశ్నలు ఛాయస్ ప్రశ్నలను ట్రై చేయండి గుర్తు రాకపోతే తలని ఎడమవైపు తిప్పి ఆలోచించండి చివరి 15 నిమిషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించండి తప్పులు ప్రశ్న నెంబర్లు సరిగా చూడండి బిట్ పేపర్ ఇవ్వగానే దారంతో కట్టండి ముందు తెలి/సిన వ్రాసి చివరిగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి వార్నింగ్ బెల్ కొట్టిన లేవకండి అన్ని పరిశీలించాక తృప్తిగా బయటకు రండి జరి గి న పరీక్షల్లో పొరపాటున ఏదైనా తప్పురాస్తేదానినిపట్టుకొనివేలా డకండి నేరుగా ఇంటికి వెళ్లి లం చ్ చేసి ఒక గంట నిద్రించండి త ర్వా త రెండు గంటల వ్యవధి లో మధ్య మధ్యలో 15 నిమి షా లు గ్యాప్ ఇస్తూ చదవండి బొమ్మలు మ్యాప్ గ్రాఫ్ పేపర్ మీద పెన్ ఉపయోగించకండి బుద్ధిమంతులుగా మసలండి కాఫీ అనే ఆలోచన మనసు లో కి రానీయకండి చక్కనివిజయా న్ని అందుకొని అమ్మానాన్న మీ టీచర్స్ ని సంతృప్తి పరచండి ఒకవేళ ఫలితం భిన్నంగా వచ్చి న నిరుత్సపడకుండా ఆత్మవి శ్వాసంతో నే టి అపజయమే విజయానికినాందినేడుప్రపంచం లో ఆయా రంగాల్లో రాణి స్తున్న ప్రముఖులు ఒకప్పుడు సాధారణ విద్యార్థులే అందుకే లేనిపోని ఆలోచన రాకుండా క్రమశిక్షణతో ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ ర్యాంకు లే ప్రాతిపదికన కాకుండా రేపటి మంచి భవితకు కష్టపడి చదివి కాదు కాదు ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుందాం. పరీక్షలు రాస్తు న్న మీ అందరికీ ఒక ఉపన్యా సకుడిగా మీకు శుభాభినం ద నలు రేపటి విజయం మీదే మీదే.

0/Post a Comment/Comments