"తేనెధారలు" పుస్తకావిష్కరణ

"తేనెధారలు" పుస్తకావిష్కరణ

"తేనెధారలు" పుస్తకావిష్కరణ
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 32వ, కొత్త పుస్తకం 'తేనె ధారలు' బాలగేయాల సంకలనం ఆలూరు మండల విద్యాధికారిణి  శ్రీమతి కోమల దేవి గారి , పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రాజేంద్ర కృష్ణ కుమార్ మరియు కమలా కళా నికేతన్ వేదిక అధ్యక్షులు, ప్రముఖులు కవి,బహు పుస్తకాల రచయిత శ్రీ సవప్ప గారి ఈరన్న గారుచేతుల మీద, స్థానిక గ్రంథాలయం, ఆలూరులో, లైబ్రవరీయన్  నీరుగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం అనతి కాలంలో 32పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకుగానూ గద్వాల సోమన్న సాహితీ సేవలు ముఖ్య అతిథులైన వక్తలు గొనియాడారు. ఈ కార్యక్రమంలో  మొలగవల్లి లైబ్రవరీయన్ విజయ భాస్కర్ గారు,గ్రంథాలయ మాజీ చైర్మన్ శ్రీ రామమూర్తి గారు,పద్య కవి ఈశ్వరప్ప గారు,సంసృత పండితులు శ్రీ బి.టి.లక్ష్మన్న గారు  ,నరసన్న అయ్యవారు ,డేనియల్ గారు,పాత్రికేయులు మరియుపుర ప్రముఖులు ,లైబ్రవరీ ఇబ్బంది విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులు  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments