అందరి వాడు

అందరి వాడు

ఆయన అందరి మనిషి ఒక వర్గానికి పరిమితం చేయడం సరికాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం రూపకల్పనలో ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అత్యున్నత రాజ్యాంగం ఈ దేశానికి ఇచ్చిన మహనీయులు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛలు స్వాతంత్రాలు ఈ ఉద్యోగాలు హక్కులు ఈ రాజకీయ పదవులు ఆయన దీర్ఘ కాలిక దృష్టిలో పెట్టుకొని రూపొందించారు ఆయన ప్రపంచం మెచ్చిన విద్యావేత్త ఆయన స్వార్థంతో ఆలోచిస్తే ఆయన ఎన్నో పదవులు వెంటపడి వచ్చేవి ఆయన బాల్యం నుంచి చదువుకున్న సమయం వరకు స్వతగా కులవివక్షతో పడ్డ బాధలు వర్ణాతితం ఆ మహానుభావుడి చూపు వల్లే ఈరోజు వెనుకబడిన అల్ప సంఖ్యాక షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఆదివాసీలు ఒక స్థాయిలో ఉన్నారు సామాజిక సమానత్వపాటు ఆర్థిక సమానత్వాన్ని కూడా కోరుకొని ఈ వర్గాలు విద్య ఉద్యోగ అవకాశాలు పొందాలని సంకల్పంతో రిజర్వేషన్లను కల్పించాలి అంబేద్కర్ బట్టలు ఉతకడానికి కూడా చాకలి క్షవరం చేయడానికి మంగలి ముందుకు రాకపోవడంతో వాళ్ళ సోదరులే అతనికి వాటిని తీర్చారు మసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్లు ఎవరు ముందుకు రాకపోతే స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి రెండింతల కిరాయి ఇచ్చి అంబేద్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకొని వెళ్లారు 1927లో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించాడు ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు తిలక్ గనుక అంటరాని వాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండడు అస్పృశ్యత నివారణ నా ధ్యేయం నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు అంటే ఆనాడు కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి మహారాష్ట్ర అంతట గొప్పగా జరిగాయి అంబేద్కర్ను ఉత్సవ సంఘ అధ్యక్షుడైన బ్రాహ్మణులు బా లా య శాస్త్రి ఆహ్వానం మేరకు అంబేద్కర్ హాజరై విశ్వల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని డిమాండ్ తో 1930 1931 సమావేశాలకు హాజరైన అంబేద్కర్ కు గాంధీకి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గ లు ఇవ్వాలని పట్టుబడ గా గాంధీ ఒప్పుకోకపోవడం తో అంబేద్కర్ బయటకు వచ్చాడు 1932లో రామ్ సే మెక్డోనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది దీనితో కమ్యూనల్ ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గం ప్రతిపాదించడం జరిగింది. అయిన సరైన న్యాయం జరగకపోవడంతో దళితుల సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా ది ప్రెసిడెంట్ క్లాస్ కాంగ్రెస్ ఆలిండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయ పక్షాల ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేశాడు హిందుత్వంలోని హిందుత్వంలోని అసమానతలు కుల కులం యొక్క ప్రభావంతో అంబేద్కర్ తన యాభై ఆర వేట బౌద్ధ మతము స్వీకరించెను 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు గాంధీతో అనేక విషయాల్లో విభేదించిన తాను మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరమైన దాన్ని ఎన్నుకుంటానని బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వల్ల దెబ్బతినకుండా చూశాను అన్నాడు హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ అనేక గ్రంథాలు రాశాడు ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపి ప్రొవెన్షియల్ డి సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంటీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా ది ది బుద్ధ ఇస్ ధర్మ ప్రధానమైనవి ప్రసిద్ధ రచయిత డెవెర్లీ నికోలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశము ఆరుగురు మేధావుల్లో ఒకరని ప్రశంసించాడు మహా మేధావిగా సంఘసంస్కర్తగా న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి గాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 మహా పరి నిర్వాణం చెందాడు సంఘసంస్కర్తగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా మహా మేధావిగా విద్యార్థులైన డాక్టర్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని నిలబెట్టుకుంది దేశంలో ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావం ఉంది ఇది కేవలం దళితుల ఓట్లు దక్కించుకోవడానికి కానీ సమాజాభ్యుదయం జరగడం లేదని విమర్శ ఉంది ఆయన అపార జ్ఞాపకశక్తి కొన్ని వేల పుస్తకాల పఠనం, విషయపరిజ్ఞానం అత్యంత ప్రతిభ చూపుతుంది కొన్ని వర్గాలు ఎంత విమర్శ చేసినప్పటికీ భారత దేశ రాజ్యాంగ ఉన్నత్యానికి ఆయనే కీలకతరాయి ఒక మాట చెప్తూ ఎంత అత్యున్నత రాజ్యాంగమైన పాలకులు చెడ్డవారైతే ఫలితాలు వేరుగా ఉంటాయి పరిపాలకులు మంచివారైతే ఎంత చెడ్డ రాజ్యాంగమైన ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. అందుకే ఓటు బ్యాంకు రాజకీయాలు పోయి సామాజిక ఆర్థిక న్యాయాన్ని అంబేద్కర్ కోణంలో ప్రతి భారతీయుడు పొందిన్నాడే అతడికి నిజమైన నివాళి కులం స్థానంలో ఆప్యాయత మతం స్థానంలో మానవత అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సములాగ్రంగా చదవాలి చాలామంది భారతదేశంలో రాజ్యాంగం పట్ల అవగాహన లేదు ప్రతి ఒక్కరు రాజ్యాంగం నిర్బంధంగా చదవాల్సి ఉంది ఈ దేశానికి మత గ్రంధాలు కాదు అంబేద్కర్ రాజ్యాంగమే పరిష్కారం

0/Post a Comment/Comments