గుడి,బడి నీకు వందనం

గుడి,బడి నీకు వందనం

పూర్వజన్మ సుకృత ఫలం
భగవంతుని సేవా ల్లో తరించే
భాగ్యం అంటింది అద్భుత అదృష్ట ఫలం
గంగ ప్రవహిస్తుంది
బిడ్లన్నీ శస్యశ్యామలం చేయ
మీలోని ప్రేరణ అద్భుత ఆలయం
శ్రీనివాసుడు కొలువై
స్మశాన వైరాగ్యం తో
సృష్టి మర్మాన్ని విప్పే శివుడు
గురుభక్తికి నిలువెత్తు నిదర్శనం
దుష్టశతుష్టయ సంహారం
అంజనేయం మహావీర్యం
అదిత్యాచా,సోమయచ, మంగళయ,బుధయచ గురుశుక్రబ్యో శనిబ్య్యో నమః
కామి గాని గాడు మోక్షగామి కాడు
భగవంతుణ్ణి చేరడానికి గృహస్థు ధర్మం ఒక మార్గం
సంతాన నాగేంద్రుడు
సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై
ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న స్థితి కి కారణం అయిన దేవాలయ
నిర్మాణ,నిర్వహణ కమిటీ
సేవాలు నిరూపమానం
వారి కుటుంబాలు ఆరోగ్య,ఐశ్వర్యాలతో, ధార్మిక
జీవనం లో సాగాలి తుగాలి
వారి నిర్మలమైన మనుసుకు
ధన్యోస్మి
ఒక అడుగు గమ్యానికి మూలం
సంఘటిత శక్తి తో ఓర్పుతో
సాగి,సాగుతున్న కమిటీకి
లక్షల అక్షర శుభాకాంక్షలు
అది ఖర్మ సిద్ధాంతం దేవుడు
కల్పించిన వరం
ఐదు వేళ్ళు కలిస్తేనే నోట్లోకి
బుక్క ఊరంతా కలిసి
ఉరి సంక్షేమం కోసం
లోక హితం కోసం
ఐదు వార్షికోత్సవ లు
నిర్వహించుకొని
లోక కల్యాణం స్వామి వారి
కల్యాణం చేసి
జీవుడే పరమాత్మ
ఆ జీవుడి కావాలి అన్నము
అన్నదానం తో మహ నై వైద్యం
ఇచ్చిరి
రా జా( క్రీనీడలు) కీయాలూ
పక్కన పెట్టి గుడి ఏకమైన
ప్రతి ఒక్కరికి అభినందనం
గుడి బడి కి వద్దు రాజకీయాలు
దేవాలయ కమిటీ,విశ్వహిందూ పరిషద్,భజరంగ్ దల్, మాతృ శక్తి దుర్గా వాహిని,భక్త భజన మండలి
ప్రశాంతతకు ప్రకృతి
ఆధ్యాత్మిక శోభ కు గుడి
విజ్ఞానానికి బడి
ఆణువు ల సంగమమే
పరమణువు
వెంకటేశ్వర డే ముక్తి
యుక్తి పర్మోక్తి
ప్రదర్శిద్దాం ఆత్మ భక్తి
తెలుసుకుందాం జన్మరాహిత్యం
అదే మాన భూదేవి శ్రీదేవి
సాహిత వెంకటేశ్వర,శివ,సుబ్రహ్మణ్య
సంతాన నాగేంద్ర దేవస్థానం
మనం పిల్లలకు సెల్ చేటు చేస్తుంది
మంత్రం జ్ఞాపకశక్తి ఇస్తుంది
శ్లోకం కంఠం శుద్ధి చేస్తుంది
మనో భలం ఆత్మశక్తిని ఇస్తుంది
తరాలు మారినా అంతరం
ఒక్కటే
సుఖర్మ చెయ్యు 
మన అడుగులు గుడి,బడి వైపు
కళ్ళు.మూసి ధ్యాన ముద్రలో
కి వేళ్ళు కోట్లు ఇవ్వని శాంతి
గుడి ఇస్తుంది
ధర్మోరక్షితే రక్షితః
తప్పులుంటే అన్యాదా
భవించావద్దు
కవి కనిపించనివి,వినిపించనవి
హృదయం తో చూస్తాడు
పుట్టిన ఉరు కనుక మమకారం
తో నాలుగు మాటలు స్వీకరించాలి
ఓం లింగాపూర్ వెంకటేశయా
నమో నమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏
శేషారావు వైద్య
లెక్చరర్

0/Post a Comment/Comments