సోమన్న విరచిత"సమతా సాహితీ సుమాలు" పుస్తకావిష్కరణ మరియు సన్మానం

సోమన్న విరచిత"సమతా సాహితీ సుమాలు" పుస్తకావిష్కరణ మరియు సన్మానం

సోమన్న విరచిత"సమతా సాహితీ సుమాలు" పుస్తకావిష్కరణ మరియు  సన్మానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 35వ కొత్త పుస్తకం 'సమతా సాహితీ సుమాలు' బాలగేయాల సంకలనం సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ కళా పరిషత్ అధ్యక్షులు జలాది మోహన్,ప్రజా రచయిత డా.మొగిలి దేవ గారుల  చేతుల మీద ప్రెస్ క్లబ్,విజయవాడలో సినీ అభిమానుల సమక్షంలో   ఘనంగా ఆవిష్కరించారు.కవితాగానంఅనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కవులు,పుర ప్రముఖులు మరియు కృష్ణ అభిమానులు  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments