అమ్మ

అమ్మ

అమ్మ అమృతం
అమ్మ సృష్టి కారిణీ
మమతల కోవెల
స్థితి, లయ,సృష్టి
మూడు సంగమించిన
రూపమే అమ్మ
అలుపు లేకుండా
కనుపాపాలను
కాపాడే కనురెప్పలే
అమ్మ
అమ్మ తర్వాతే దైవం
తల్లిదండ్రులను పూజించుటే
నిజమైన గౌరవం
అమ్మ అమృతం కన్నా మిన్న
ఏదైవానికి ఓదార్పు
వృద్దాప్యం లో ఆధారిద్దాం
తరిద్దాం
ఉమాశేషారావు వైద్య

0/Post a Comment/Comments