జ్ఞానపాకాలు
నవమాసాలు మోసిన అమ్మ
రెండుచేతుల్లో తీసుకో ని
అలన పాలన చేసి
నీవే సర్వస్వం అని
పంచప్రాణాలే నీపై ఉంచి
మా కళ్ళను దాశే రెప్పలా
ఆశలన్నీ నీపై ఉంచితే
సముద్రపు అలలు ఆటుపోట్లు
మా గుండెల్ని పిండి చేస్తున్నాయి
మర్చిపోగలమా మా బొంది లో
ప్రాణాలు ఉన్నంత వరకు
స్వయం కృషితో వెలిగిన శివ
నీ తేజోమయం అయిన నీరూపు
మేము ఏమి పాపం చేసుకుంటిమి
కడుపుకోత వ్యధ
పాలివాడికి కూడా రావద్దు
జ్ఞానం లో రాణించి
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వన్నె తెచ్చుకున్న శివతేజ
మా ఇంట్లో తేజస్సు పోయింది
గుండె విలవిలాడుతూ
కారే ప్రతి అదృధారా లో
నీవే కనిపిస్తున్నావు
మామ్ముల్ని ఎందుకు మస్యచేశావు దేవా
సాయి కవితల తనయుడి గా
ప్రణీత్ కు బావమార్ధిగా
గాయత్రీ అన్నగా
అన్యోన్య మైన అవిభాజ్యమైన
నీ ప్రేమకు తార్కాణం
రామశర్మ అనసూయ అమ్మమ్మ తాతయ్య లను
ఈ వయస్సు లో ఆటపట్టిచ్చాలి అనుకున్నవా
శివుని పేరు పెట్టుకున్న o దుకు
లయ చూయించవా
మా కర్ణం వంశానికి ఏకైక వంశంకురుడవు నీవు
కళా వతి,సరస్వతి నానమ్మల
దుఃఖాన్ని మిగిల్చి పోయావు
ఎప్పుడు ఎల్లప్పుడూ
జీవం ఉన్నంత వరకు
నీ పుట్టుక (12--5--1997)
ప్రతీది జ్ఞాపకమే
ఇట్లే 25 ఏళ్ళు మాముందే
మా ముందు తిరిగిన
సాయి తేజ మళ్ళీ మాకు
జన్మ ఉంటే నీవే మా కొడుకుగా
పుట్టాలి
కానీ నూరేళ్లు బతుకాలి
జాబిలి పైనే ఉంటుంది
ఆత్మీయంగా చూస్తాం
నిన్నుకుడా అలా అలా చూస్తూ
ఉంటూనే ఉంటాం
జగన్నాటకామ్ లో మా ఖర్మ
హ్యాపీ హ్యాపీ బర్త్ డే కన్నా
మున్న నా బంగారం
కరణం. శివతేజ
సముద్రానికి అలలు మాకు
నీజ్ఞానపాకా లు ఎప్పుడు
ఉంటనే ఉంటాయి,,,
సమస్త నీ కర్ణం పరివారం
💚💚💚💚💚💚💚💚