కవిత

కవిత

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళా భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు లో భాగంగా ఈ రోజు నిర్వహించిన సాహితీ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన కవి సమ్మేళనం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజనీతిశాస్త్ర ఉపాన్యాసాకుడు ఉమాశేషారావు వైద్య తెలంగాణ అభివృద్ధి తీరును బంగారు తెలంగాణ అను అంశంపై కవిత వినిపించి,బంగారు తెలంగాణ సాధనకు,అమరుల ఆశయాలకు రాజకీయాలకు అతీతంగా అడుగులు వేసి సాగాలని తన కవితలో వినిపించారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పాలనా అధికారి జితిష్ వి పాటిల్,అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సన్మానించి 1000 రూపాయల నగదును అందించారు.

0/Post a Comment/Comments