కర్నూలు కవులకు మైసూర్ కు ఆహ్వానం

కర్నూలు కవులకు మైసూర్ కు ఆహ్వానం

కర్నూలు కవులకు మైసూరుకు ఆహ్వానం
---------------------------------------------
శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారి ఆధ్వర్యం లో మైసూరు రాచనగర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ లో "25/6/2023 న జరుగుతున్న ,"తెలుగు కన్నడ," కవితా గోష్ఠికి మన ఎమ్మిగనూరు నుండి ముగ్గురు కవులకు ఆహ్వానం అందింది..
బాలబంధు శ్రీ సోమన్న గారికి,
కవివర్యులు శ్రీ ఆరె కటిక నాగేశ్వరరావు గారికీ,
కవి కళాకారుడు శ్రీ దాసరి కేశవయ్య గారికీ .. 
మరియు కర్నూలు కంజూమర్ ఫోరం జడ్జి గారు కవివర్యులు అయిన శ్రీ నరహరి నారాయణ రెడ్డి గారు..మన కర్నూలు జిల్లా నుండి మైసూరు తెలుగు కన్నడ కవితా గోష్టి లో పాల్గొనే అవకాశం కలిగిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

0/Post a Comment/Comments