తొలి ఏకాదశి
విష్ణువు పాలకుడి లో
నింద్రించి న వేల
సూర్యుడు ఉత్తరదిశ
నుండి దక్షిణ దిశకు
తిరుగు వేళా
ఆధ్యాత్మిక వైజ్ఞానిక
మేళవింపు ఆరోగ్యానికి ఇంపు
విష్ణువు సైనించిన వేళా
తొలి ఏకాదశి గా ప్రతీతి
సతి సక్కుబాయి ముక్తి
పొందిన వేళా ముక్తి ఏకాదశి
గా ప్రతీతి చెందే
లంకనం పరమ ఔషధం
ఉపావాస ప్రాముఖ్యతను
ఇంద్రియ నిగ్రహం
విలువను తెలిపే అమూల్య పండుగ ఏకాదశి
విష్ణువు అంటే అంతర్లీనంగా
సూర్యుడు సకల జీవ రాశులు
మనుగడకు అవశ్యమైన దేవుడు
ప్రకృతి తో మనం సంగమించాలి అనే బోధ చేసే
ఏకాదశి
కారువుకాటకలు ఏర్పడి
సూర్యవంశం రాజు
విష్ణువును ప్రార్థించగా
కరువు కాటకాలు దూరం
చేసిన రోజు గా పురాణాల
ప్రతీతి పొందిన రోజు
ధర్మం పరమార్ధం ప్రకృతి
నియమాలు ఇమిడి ఉండి
సెగోడీలు, అప్పలు, ముర్కులు
మరెన్నో పిండివంటలు
ఘుమ ఘుమలడు తెలుగు వారి ఇంట
ఉమశేషారావు వైద్య
9440408080