శీర్షిక: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు

శీర్షిక: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో బాగంగా వనపర్తి జిల్లాలో ఆదివారం నిర్వహించిన కవిసమ్మేలనంలో కొత్తకోట మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో సినియర్ తెలుగు ఉపాద్యాయులు శ్రీ సి. శేఖర్ గారు పాల్గొని "జయహో తెలంగాణ" అంటూ తమ కవితగానాన్ని వినిపించి పలువురి ప్రశంసలనందుకున్నారు. తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రివర్యలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు మరియు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గారి చేతులమీదుగా ఘనమైన సన్మాణం అందుకున్నారు.

0/Post a Comment/Comments